Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anirudh: అరబిక్‌ సాంగ్‌తో వస్తున్నాడు… ఈసారి ఏం చేస్తాడో?

Anirudh: అరబిక్‌ సాంగ్‌తో వస్తున్నాడు… ఈసారి ఏం చేస్తాడో?

  • February 8, 2022 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: అరబిక్‌ సాంగ్‌తో వస్తున్నాడు… ఈసారి ఏం చేస్తాడో?

అనిరుథ్‌ సంగీతంలో ఏదో మ్యాజిక్‌ ఉంది. అందుకే సినిమా సినిమాకు అతను కొత్త కొత్త ట్యూన్లు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తూ ఉంటాడు. అందుకే అనిరుథ్‌ నుండి ఓ పాట వస్తుంది అంటే… అభిమానులు హెడ్‌ఫోన్స్‌ వాల్యూమ్‌ పెంచి మరీ రెడీగా ఉంటారు. ఫిబ్రవరి 14న అనిరుథ్‌ ఫ్యాన్స్‌ మరోసారి ఈ పని చేయాల్సి వస్తుంది. అంతేకాదు వచ్చే పాటను లూప్‌లో పెట్టుకోవడమూ చేయాల్సిందే. ఎందుకంటే ఆ పాట టీజర్‌లో ఓ నాలుగు సెకన్లు వింటేనే ఊపు మామూలుగా లేదు.

Click Here To Watch

విజయ్‌ – నెల్సన్‌ దిలీప్‌ కాంబినేషనల్‌లో రూపొందుతున్న చిత్రం ‘బీస్ట్‌’. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుథ్‌ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. అందులోని తొలి గీతాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రోమో అంటే పాటలో పది, పదిహేను సెకన్ల బిట్‌ మాత్రమే కాదు. ఓ ఆరు నిమిషాలు ఉంది ఆ ప్రోమో. పాట ఆలోచన ఎలా వచ్చింది, తర్వాత ఏం చేశారు, విన్నాక విజయ్‌ ఏమన్నాడు అనేది ప్రోమో.

పాట ఫుల్‌ మాస్‌ బీట్‌ అనేది పక్కాగా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. ‘మాస్టర్‌’లో ‘వాతి కమింగ్‌…’ పాటను ఇంకా ఫ్యాన్స్‌ మరచిపోలేదు. ఆ ఊపులో ఇంకా ఊగుతూనే ఉన్నారు. ఇప్పుడు దాన్ని మించి ఈ పాట ఉండేలా ఉంది. ఈ పాట స్టైల్‌ అరబిక్‌ – కుతు. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ మాట విన్న అందరూ ఇదే ప్రశ్న వేస్తున్నారు. అరబిక్‌ అంటే మీకు తెలుసు. కుతు అంటే తమిళనాటు మాస్‌ డ్యాన్స్‌. ఈ రెండింటిని కలిపి చేస్తే పాట ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు అనిరుథ్‌ ప్రయోగం.

ఈ పాటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ పాటను యువ కథానాయకుడు శివకార్తికేయన్‌ రచించాడు. శివకార్తికేయన్‌కి అరబిక్‌ వచ్చా అంటే… ఏమో మరి. కానీ పాట హుక్‌ లైన్‌ మాత్రం అదిరిపోయింది. హలమితి హబీబో… అంటూ పాట స్టార్ట్‌ అవుతోంది. పూర్తి పాట వినాలంటే వాలెంటైన్స్‌ డే వరకు ఆగాల్సిందే. చూద్దాం అనిరుథ్‌ ఈ సారి ఏం మాయ చేస్తాడో.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #beast
  • #Nelson
  • #Pooja Hegde
  • #Sivakarthikeyan

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

21 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

23 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version