Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

  • October 27, 2026 / 04:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ భార్య అన్నా లెజినోవా/ అన్నా కొణిదెల కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేయడంతో మొదలైన ఆమె ఇన్‌స్టా జర్నీ.. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత ఆసక్తులు, విషయాలు, ఆలోచనలు, అప్‌డేట్స్‌తో నిండిపోతూ వచ్చింది. రోజూ ఏదో పోస్టు పెడుతూ వచ్చారామె. జిమ్‌, తెలుగు నేర్చుకోవడం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించడం లేదు.

Anna Konidela

ఏమైందా అని చూస్తే ఖాతా అందుబాటులో లేదు అని వస్తోంది. ఎవరైనా రిపోర్టులు కొట్టి ఖతా మూయించేశారా అంటే.. అలాంటి సమాచారం ఏదీ ఆమె ప్రొఫైల్‌ లింక్‌తో వెళ్తే రావడం లేదు. దీంతో సోషల్‌ మీడియా వేదింపుల కారణంగానే ఆమె ఖాతా మూసివేశారు అనే చర్చ మొదలైంది. అయితే సోషల్‌ మీడియా వేదింపులకే భయపడే రకం ఆమె కాదు అని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల తెలుస్తోంది. దీంతో ఏమైంది అనే చర్చ అయితే జరుగుతోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కూటమి, మరో పార్టీ మధ్య పోరులా నడుస్తున్నాయి. దీంతో అపోజిషన్‌ పార్టీ కార్యకర్తలో లేక సోషల్‌ మీడియా జనాలో ఆమెను ఏమన్నా అన్నారా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఏమన్నా అంటే.. ఆమె ఆ విషయం సోషల్‌ మీడియాలోనే చెప్పేవారు. అలాంటిదేమీ చెప్పకుండా ఉన్నపళంగా అకౌంట్‌ మూసివేయడం వెనుక కారణమేంటో ఆమెనే చెప్పాలి. చూద్దాం ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో.

పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ కూడా సోషల్‌ మీడియాలో ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అయితే ఆమె మొండి ధైర్యంతో ముందుకుసాగుతూ ఖాతాను కొనసాగిస్తున్నారు. ఏదేమైనా అకౌంట్‌ అందుబాటులో లేకపోవడం వల్ల పవన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు అయితే మిస్‌ అవుతున్నాం. అలాగే అన్నా కొణిదెల తెలుగు నేర్చుకోవడానికి, ఫిట్‌నెస్‌ కోసం పడుతున్న శ్రమ కూడా తెలియడం లేదు.

ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Konidela
  • #pawan kalyan

Also Read

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

trending news

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

3 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

4 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

5 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

23 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

1 day ago

latest news

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

49 mins ago
Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

6 hours ago
Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

7 hours ago
Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

21 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version