Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Seetimaarr Movie: మరో ఓటీటీ డీల్ సెట్ చేసుకున్న సీటిమార్

Seetimaarr Movie: మరో ఓటీటీ డీల్ సెట్ చేసుకున్న సీటిమార్

  • September 17, 2021 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Seetimaarr Movie: మరో ఓటీటీ డీల్ సెట్ చేసుకున్న సీటిమార్

యాక్షన్ హీరో గోపీచంద్ చాలా కాలం తర్వాత సిటీ మార్ సినిమాతో బాగానే హడావుడి చేశాడు. ఈ సినిమాకు మొదట ఓటీటీ కంపెనీల నుంచి ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ కూడా దర్శక నిర్మాతలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. థియేటర్స్ లో విడుదల చేయాలని దర్శకుడు హీరో గత ఏడాది నుంచే నిర్మాతలను ఒప్పిస్తూ వస్తున్నారు. ఇక సిటీ మార్ సినిమా విడుదలైన మూడు రోజుల్లో ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. ఇక వీకెండ్ అనంతరం సినిమా కలెక్షన్స్ అయితే ఒక్కసారిగా తగ్గిపోయాయి.

దాదాపు 13కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్యలో షేర్ రాబట్టినట్లు సమాచారం. మరో నాలుగైదు కోట్లు అందుకుంటే లాభాల్లోకి వచ్చినట్లు. ఇక ఈ టైం లో కలెక్షన్స్ రావడం అంటే చాలా కష్టమైన పని. ఇక వీలైనంత త్వరగా ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నారట. గతంలో అమెజాన్ ప్రైమ్ ఒక ఆఫర్ చేయగా అందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు.

ఇక ఇప్పుడు అడ్వాన్స్ రిలీజ్ కోసం గతంలో కంటే ఎక్కువ ఎమౌంట్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెలలోనే సిటీమార్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పట్లో అయితే థియేట్రికల్ గా సినిమా లాభాల్లోకి రావడం చాలా కష్టమైన పని. మరి ఓటీటీ రూట్లో ఏ విధంగా లాభాలు అందుకుంటారో చూడాలి..

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr
  • #Tamannah Bhatia

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

14 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

7 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

8 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

9 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version