Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి మాత్రమే ఆ గౌరవం దక్కింది

లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి మాత్రమే ఆ గౌరవం దక్కింది

  • March 9, 2020 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి మాత్రమే ఆ గౌరవం దక్కింది

దాదాపు 13 ఏళ్ళ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అయితే ఈ చిత్రం తర్వాత ఈమె వరుసగా సినిమాలు చేస్తుంది అనుకుంటే అలా జరిగేలా లేదు. ఆమెకు సినిమాల పై ఇంట్రెస్ట్ లేదని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే… 1980-90 లలో ఓ పక్క హీరోయిన్ గా అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే … మరో పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. ‘కర్తవ్యం’ ‘ప్రతిఘటన’ వంటి చిత్రాలు అప్పటి స్టార్ హీరోల సినిమాల రికార్డులని కూడా తుడిచి వేశాయి. ముఖ్యంగా ‘కర్తవ్యం’ చిత్రానికి ఈమె నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డు ను క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Another rare record for Vijayashanthi1

30 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘కర్తవ్యం’ సినిమాకు రికార్డు దక్కడం ఏంటి అనుకుంటున్నారా.? వివరాల్లోకి వెళితే… అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున మనదేశానికి చెందిన నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (NFAI) ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ పోస్టర్స్‌ను ట్వీట్ చేసారు. ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ నటించిన రెండు చిత్రాల పోస్టర్ లను ఇలా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ వారు ట్వీట్ చేయలేదు. ఇండియా లో NFAI ట్వీట్ చేసిన మహిళ ప్రధాన చిత్రంగా ‘కర్తవ్యం’ సంచలనం సృష్టించింది. ఏమైనా ఈ ఏడాది విజయశాంతి పేరు రెండు సార్లు మారుమోగడం విశేషం అనే చెప్పాలి.

On #WomensDay today, revisit popular #Telugu female cop film #Kartavyam (1990), starring #Vijayashanthi in the leading role. Winning #NationalAward for her portrayal of super-cop, she also reprised her role in its #Hindi remake #Tejasvini (1994).#महिलादिवस pic.twitter.com/cPAwa7vfRu

— NFAI (@NFAIOfficial) March 8, 2020

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthavyam
  • #Lady superstar
  • #Lady superstar Vijaya Shanthi
  • #NFAI
  • #prathighatana

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

4 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

6 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

6 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

7 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

8 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version