Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదు!

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదు!

  • April 15, 2025 / 11:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) దాదాపు 3 ఏళ్ళ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అభిమానులను నిరాశపరిచింది. దీంతో ‘పెద్ది’ (Peddi) సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడు చరణ్. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. గ్లింప్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో లాస్ట్ షాట్ నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది. ‘గేమ్ ఛేంజర్’ (Game changer)  రిజల్ట్ ను కూడా అది మరిపించింది అని చెప్పొచ్చు.

Peddi

Will Peddi Earn Ram Charan his long awaited National Award

బుచ్చిబాబు సానా Buchi Babu Sana)  పై అప్పటివరకు నమ్మకం లేదు అంటూ చెప్పుకొచ్చిన చరణ్ ఫ్యాన్స్.. అతన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. సో ‘పెద్ది’ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోయింది. 2026 మార్చి 26న ‘పెద్ది’ రిలీజ్ అవుతుంది అని ప్రకటన కూడా ఇచ్చారు. ఇవన్నీ చరణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయించేవే. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ సినిమాలో మరో స్టార్ హీరోకి కూడా ఛాన్స్ ఉందట. ఆల్రెడీ ఈ సినిమాలో రాంచరణ్ మాత్రమే కాకుండా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT3 Trailer Review: హిట్ 3: మృగాలను వేటాడే అర్జున్ సర్కార్.. స్టన్నింగ్!
  • 2 Vishwambhara: విశ్వంభర టీజర్.. అసలు మాయల వెనుక నిజం ఇదే!
  • 3 Peddi: పెద్ది: స్పీడ్ తో షాక్ ఇస్తున్న బుచ్చిబాబు!

Peddi Box-office clash between Nani and Ram Charan

ఈయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. ఇప్పుడు మరో స్టార్ హీరోకి కూడా ఛాన్స్ ఉందని స్పష్టమవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) రేంజ్ స్టార్ ని తీసుకోవాలని టీం భావిస్తోందట. అయితే విజయ్ సేతుపతి ఇప్పుడు హీరోగానే సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. పూరీతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు కూడా. మరి ఎవర్ని తీసుకుంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #RC16

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

13 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

14 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

18 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version