Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: కూలీ కోసం మరో టాలీవుడ్ హీరో.. లోకేష్ ప్లానెంటీ?

Lokesh Kanagaraj: కూలీ కోసం మరో టాలీవుడ్ హీరో.. లోకేష్ ప్లానెంటీ?

  • December 6, 2024 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: కూలీ కోసం మరో టాలీవుడ్ హీరో.. లోకేష్ ప్లానెంటీ?

సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth)  ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ (Coolie)  సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. లోకేష్‌ గత చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించిన నేపథ్యంలో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా మారింది. రజనీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు సినిమాపై సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తాజాగా, ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, లోకేష్‌ కనగరాజ్‌, సందీప్‌ కిషన్‌ల (Sundeep Kishan)  మధ్య ఉన్న స్నేహం కారణంగా ఇది జరిగిందని టాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లోకేష్ మొదటి సినిమా ‘మానగరం’ లో హీరోగా సందీప్‌ కిషన్‌ నటించగా, ఆ సినిమాతో అతనికి తమిళ్‌లో మంచి గుర్తింపు దక్కింది. ఆ అనుబంధం వల్లే ఈ ప్రాజెక్ట్‌లో అతనికి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున (Nagarjuna) , ఉపేంద్ర (Upendra), సోబిన్‌ షాహిర్‌ల వంటి స్టార్‌ కాస్ట్‌తో ‘కూలీ’ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టీం మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడ్డాడా?
  • 2 ‘పుష్ప’ రోజులు గుర్తు చేసుకుంటూ.. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌
  • 3 ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ !

ఇక సందీప్‌ కిషన్‌ జాయిన్ అవ్వడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇటీవలే ధనుష్‌ (Dhanush) దర్శకత్వంలో రూపొందిన ‘రాయన్‌’లో (Raayan)  కీలక పాత్ర పోషించిన సందీప్‌ తరువాత నుంచి హీరో పాత్రలపై మాత్రమే దృష్టి పెడతానని చెప్పాడు. అయితే, లోకేష్‌ వంటి దర్శకుడు అడిగినప్పుడు, అతను మళ్లీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘కూలీ’ సినిమా రజనీకాంత్‌ కెరీర్‌ లోనే అత్యంత కీలకంగా మారింది. వేట్టయాన్‌ చిత్రం నిరాశపరిచిన తరువాత, ఈ సినిమాపై ఒత్తిడి ఉంది.

మరోవైపు, లోకేష్‌ యూనివర్స్‌ మూవీస్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి సందీప్‌ కిషన్‌ కూలీ టీమ్ ల్ చేరడం, తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో సందీప్‌ కిషన్‌ తన టాలెంట్‌ను మరింత ప్రూవ్‌ చేసుకోవడంతో పాటు, తమిళ్‌ మార్కెట్‌లో తనను మరోసారి నిలబెట్టుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

బాలీవుడ్ టాప్ ఓపెనింగ్స్.. బన్నీ దాటేశాడా లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

20 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

24 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

3 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

4 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version