ఈ వారం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వంటి బడా సినిమా రిలీజ్ అవుతుండటంతో ఓటీటీల్లో పెద్దగా సందడి ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ ‘అమరన్’ ‘మట్కా’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటితో పాటు లిస్టులో ఉన్న సినిమాలని (OTT Releases) ఓ లుక్కేద్దాం రండి :
OTT Releases
అమెజాన్ ప్రైమ్ వీడియో :
1) ‘పుష్ప’ ది రైజ్(రీ విజిట్) (Pushpa) : స్ట్రీమింగ్ అవుతుంది