Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anupama, Pawan Kalyan: పవర్ స్టార్ పై అనుపమకు ఇంత అభిమానమా?

Anupama, Pawan Kalyan: పవర్ స్టార్ పై అనుపమకు ఇంత అభిమానమా?

  • June 13, 2022 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama, Pawan Kalyan: పవర్ స్టార్ పై అనుపమకు ఇంత అభిమానమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తైతే పవన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రేమమ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై అనే సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కథ నచ్చడం వల్లే బటర్ ఫ్లై మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా ఈ సినిమా కథాంశం ఉందని అనుపమ తెలిపారు. ఫ్యాన్స్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

మలయాళంలో తన తొలి మూవీ రిలీజైన సమయంలో చాలా ట్రోల్స్ వచ్చాయని అనుపమ కామెంట్లు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒపీనియన్ చెప్పే స్థాయికి తాను ఇంకా చేరుకోలేదని ఆమె వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ హీరో అని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే నాకెంతో ఇష్టమని ఆయన సినిమాలు చూస్తుంటానని ఆమె తెలిపారు.

భీమ్లా నాయక్ మూవీ రిలీజైన సమయంలో బటర్ ఫ్లై హీరో నిహాల్ తో కలిసి తాను సుదర్శన్ థియేటర్ లో సినిమా చూశానని ఆమె చెప్పుకొచ్చారు. థియేటర్ కు వచ్చిన వాళ్లు నన్ను గుర్తు పట్టకుండా బురఖా ధరించానని ఆమె తెలిపారు. ఈ విషయం తెలిసి అనుపమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇంత అభిమానమా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Anupama
  • #Anupama Parameshwaran
  • #pawan
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version