Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తొలి సినిమాలోనే అనుపమ విలనిజం

తొలి సినిమాలోనే అనుపమ విలనిజం

  • May 31, 2016 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తొలి సినిమాలోనే అనుపమ విలనిజం

“రావణాసురుడి భార్య కూడా వాళ్ల ఆయనను పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది” .. అనే ఒక్క డైలాగ్ తో హాస్యాన్ని, మరో వైపు విలనిజాన్ని చూపించింది అనుపమ పరమేశ్వరన్. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్య మూర్తి, తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన సినిమా “అ ఆ”. కుటుంబ విలువల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, సమంతతో పాటు అనుపమ కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్లో అనుపమ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మలయాళం నటి మొదటి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పి తన పాత్రకు కొత్త ఫ్లేవర్ అద్దింది.

అనుపమ మలయాళంలో ప్రేమమ్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. పాత్ర చిన్నదైనా పేరు బాగానే వచ్చింది. ఆ సినిమా తెలుగులో “మజ్ను” గా రీమేక్ చేస్తున్నారు. ఇందులోనూ మలయాళం సినిమాలో చేసిన పాత్రలోనే కనిపించనుంది. ఈ చిత్రం రిలీజ్ కాక ముందే “అ ఆ” విడుదల కానుంది. ఇందులో అనుపమది నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర. నరసింహా సినిమాలో నీలాంబరి పాత్రను పోలి ఉంటుందని అనుపమ ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. నితిన్ ను అమితంగా ప్రేమించే కొన్ని సన్నివేశాల్లో మరీ రూడీగా కనిపించనున్నట్లు రివీల్ చేసింది. అయినా ఈ సినిమా తనకి మంచి పేరుని తెచ్చి పెడుతుందని ధీమా వ్యక్తం చేసింది. కెరీర్ తొలినాళ్లలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి అంగీకరించిన అనుపమ దైర్యాన్ని సినీ వర్గాలు మెచ్చుకుంటున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A aa release date
  • #a.aa.. movie
  • #Anupama Parameshwaran
  • #nithin
  • #Samantha

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

15 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

21 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

22 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version