Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బ్లాక్ శారీలో యమ హాటుగా అనుపమ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బ్లాక్ శారీలో యమ హాటుగా అనుపమ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 26, 2021 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ శారీలో యమ హాటుగా అనుపమ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అ ఆ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. అటు తర్వాత ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘రాక్షసుడు’ వంటి హాయ్ సినిమాల్లో ఈమె నటించింది. నిఖిల్ హీరోగా రూపొందుతోన్న ’19 పేజెస్’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె కెరీర్ ప్రారంభం నుండీ గ్లామర్ షోకి దూరంగా ఉంటూ యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమాలనే చేస్తూ వస్తుంది.

అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో అనుపమకు ఆఫర్లు తగ్గడంతో.. గ్లామర్ షోకి కూడా రెడీ అయినట్టు ఓ హింట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే తాజాగా అనుపమ కొన్ని కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె బ్లాక్ శారీలో కనిపిస్తుంది. తన వయ్యారాలతో కుర్ర కారుని కట్టి పడేసింది. ఈమె పై గతంలో చాలా కామెడీ స్లోగన్స్ వచ్చేవి. ఈ ఫోటోలతో అవి మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సరే నెట్టింట్లో వైరల్ అవుతున్న అనుపమ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

More…
1

anupama-parameswaran-latest-still1

2

anupama-parameswaran-latest-still2

3

anupama-parameswaran-latest-still3

4

anupama-parameswaran-latest-still4

5

anupama-parameswaran-latest-still5

6

anupama-parameswaran-latest-still6

7

anupama-parameswaran-latest-still7

8

anupama-parameswaran-latest-still8

9

anupama-parameswaran-latest-still9

10

anupama-parameswaran-latest-still10

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Actress Anupama Parameshwaran
  • #Anupama
  • #Anupama Parameshwaran

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

50 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

6 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

3 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version