Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగా అల్లుడి సరసన అనుపమ

మెగా అల్లుడి సరసన అనుపమ

  • December 11, 2017 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా అల్లుడి సరసన అనుపమ

ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకొని మెగా హీరోయిన్ గా మారడానికి ప్రయత్నిస్తున్న కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు మరో మెగా ఛాన్స్ లభించింది. మెగా అల్లుడు కళ్యాణ్ కథానాయకుడిగా పరిచయమయ్యేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. కౌశిక్ అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. తొలుత ఒక కొత్త హీరోయిన్ ను అనుకొన్నప్పటికీ మొదటి చిత్రంతోనే కళ్యాణ్ కి గుర్తింపు రావాలంటే క్యాస్టింగ్ తోపాటు హీరోయిన్ కూడా తెలిసిన అమ్మాయి ఉంటే బెటరని భావించిన మెగా క్యాంప్ ను అనుపమను హీరోయిన్ గా సెట్ చేసింది.

ఇకపోతే.. యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో మెగా హీరోలందరూ ఇన్వాల్వ్ అవ్వనున్నారని వినికిడి. అనుపమకు కూడా ప్రస్తుతం తెలుగులో ఆసక్తికరమైన ఆఫర్లు రాకపోతుండడం, మెగా ఫ్యామిలీ సినిమా అంటే మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ లభించడమే కాక మిగతా హీరోల సరసన కూడా నటించే అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ ను అంగీకరించి ఉండొచ్చు.
ఇకపోతే.. జనవరి నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్న ఈ చిత్ర కథకి ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఆస్థాన రచయితలు తుడిమెరుగులు దిద్దుతున్నారు. కళ్యాణ్ ని ఎలాగైనా స్టార్ హీరో చేయాలన్నది చిరంజీవి అభిలాష. కళ్యాణ్ కూడా అనుకొన్న ప్రకారం క్లిక్ అయ్యాడంటే మెగా ఫ్యామిలీ నుంచి మొత్తం 11 మంది హీరోలవుతారు. నెక్స్ట్ నుంచి స్టార్ క్రికెట్ లీగ్ పెడితే ఓన్లీ మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా ఒక టీం ఫామ్ చేసుకొని మరీ ఆడుకోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Chiranjeevi son in law
  • #Kalyan

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

7 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 mins ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

55 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version