Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

  • October 15, 2026 / 06:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2026 సమ్మర్లో ‘అబ్సెషన్’ (obsession) అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయ్యింది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్ వంటి సినిమా. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్లో రూపొందింది. రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.4000 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం షాక్..కి గురిచేశాయి. టాలీవుడ్ ఫిలిం మేకర్స్..ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఫిలిం మేకర్స్ ని ఆలోచనలో పడేసింది ఈ సినిమా. మరోవైపు ” ‘అబ్సెషన్’ సినిమాపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు.

ఈ సినిమాలో అంత విషయం ఏముంది.. జనాలు ఎగబడి చూశారు. రూ.4000 కోట్ల వరకు కలెక్షన్లు ఎలా కురిపించారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సైతం ‘అబ్సెషన్’ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ‘అబ్సెషన్’ సినిమా థీమ్ తన ‘అఆ’ సినిమా నుండీ తీసుకున్నారంటూ పెద్ద సెటైరికల్ కామెంట్ చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అని చెప్పాలి.

వివరాల్లోకి వెళితే.. అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలేకరి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ” ‘అబ్సెషన్’ లాంటి సినిమా మాదిరి నాదే ఒక మెయిన్ క్యారెక్టర్ ఉండేలా.. ఒక సినిమా చేయాలనే కోరిక ఉంది. వాళ్ళు(అబ్సెషన్ ఫిలిం మేకర్స్) మా ‘అఆ’ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమా తీశారేమో అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ‘అఆ’ సినిమా గురించి మరింతగా మాట్లాడుతూ.. ” ‘అఆ’ సినిమాకి సీక్వెల్ అంటూ తీస్తే.. అందులో నాగవల్లి(అనుపమ పరమేశ్వరన్) పాత్ర మెయిన్ లీడ్ అయ్యుండాలి” అంటూ తెలిపింది. ఇక 2016 లో వచ్చిన ‘అఆ’ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. నితిన్, సమంత ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించగా అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రలో కొంత నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Aa
  • #Anupama parameswaran
  • #Obsession

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

48 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version