Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anushka Marriage: అనుష్క పెళ్ళి ఆ క్రికెటర్ తో ఫిక్స్..!

Anushka Marriage: అనుష్క పెళ్ళి ఆ క్రికెటర్ తో ఫిక్స్..!

  • February 7, 2020 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Marriage: అనుష్క పెళ్ళి ఆ క్రికెటర్ తో ఫిక్స్..!

‘అరుంధతి’ చిత్రంతో సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అనుష్క. ఆ చిత్రంతో తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్ లో కూడా ఈమె క్రేజ్ సంపాదించుకుంది. కథా ప్రాధాన్యత ఉన్న అందులోనూ తన పాత్రకి ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే ఎంచుకుని ఈమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అయితే 38 ఏళ్ళ వయసొచ్చినా ఈమె ఇంకా పెళ్ళి చేసుకోలేదు.

Anushka Shetty to marry Indian cricketer1

ఇక ఈమె పెళ్ళి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మొన్నటివరకూ ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందని. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలని అటు ప్రభాస్.. ఇటు అనుష్క ఖండిస్తూనే వస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్ళి పై వార్తలు వస్తున్నాయి. టీం ఇండియాకు చెందిన ఓ క్రికెటర్ తో అనుష్క ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రికెటర్ పేరైతే బయటకి రాలేదు కానీ.. ఇతనిది నార్త్ ఇండియా అని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో.. అలాగే అనుష్క ఈ వార్త పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty
  • #Cricketer

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

16 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

7 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version