Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రూమర్స్ పై అనుష్క హర్ట్!!!

రూమర్స్ పై అనుష్క హర్ట్!!!

  • September 27, 2016 / 06:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రూమర్స్ పై అనుష్క హర్ట్!!!

టాలీవుడ్ అంటేనే రూమర్స్ ప్రపంచం…..చాలా సిల్లీగా ఉంటుంది కూడా…అస్సలు సంభంధం లేని ఇద్దరికి సంభంధం అంతగట్టి వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని….వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని, ఇంకా చెప్పాలి అంటే పెళ్లి కూడా చేసుకున్నారు అని ఇలా రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. అయితే అదే క్రమంలో వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు మన సినిమా వాళ్ళు… ఇదిలా ఉంటే మన అందాల భామా అనుష్క శెట్టి పై కొన్ని రూమర్స్ వస్తున్నాయి…అనుష్క టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు. ఆ నిర్మాతను త్వరలోనే అనుష్క పెళ్లి కూడా చేసుకోబోతున్నదంటూ టాలీవుడ్‌లో రూమర్లు  చక్కెర్లు కొడుతున్నాయి.

అయితే ఆమె విషయంలో ఇలాంటి చాలా కామన్ అనే చెప్పాలి. గతంలోనూ ఓ యంగ్‌ హీరోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వదంతులు ప్రచారం అయ్యాయి. అప్పుడు దీంతో అనుష్కనే స్వయంగా వివరణ ఇచ్చింది. తాను రహస్యంగా పెళ్లి చేసుకోబోనని, తన పెళ్లి గురించి అందరికీ చెప్పి చేసుకుంటానని ఆ మధ్య చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ రూమర్స్ విషయంలో స్వీటి చాలా హర్ట్ అయ్యిందని సమాచారం. ‘బాహుబలి-2’, ’సింగం-3’, ’ఓమ్‌ నమో వెంకటేశాయ’, ’భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమా ల్లో తెలుగు చిత్రసీమ లో క్షణం తీరిక లేకుండా నటిస్తూ…ఒకరోజులో 24 గంటల సమయము సరిపోవటం లేదని ఈ పరిస్థుతుల్లో తాను తన వివాహం గురించి అలోచించటమే లేదని ఎవరితోనో ప్రేమాయణం నడిపే సమయమే తనకు కలలో కూడా లభించటం తనకు లేదని తనపై వస్తున్న పుకార్లపై స్వీటి బాధ పడుతూ తన సన్నిహితుల వద్ద అసంతృప్తి, ఆవేదనను వ్యక్తం చేసినట్లు చెబుతుంది….పాపం స్వీటి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #nagarjuna
  • #Om Namo Venkatesa Movie
  • #sweety

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

23 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

2 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

2 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

3 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version