Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మే 13వ తేదీన ఏపీ ఎలక్షన్స్.. ఆ సినిమాలకు కలెక్షన్ల విషయంలో ఇబ్బందేనా?

మే 13వ తేదీన ఏపీ ఎలక్షన్స్.. ఆ సినిమాలకు కలెక్షన్ల విషయంలో ఇబ్బందేనా?

  • March 17, 2024 / 12:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మే 13వ తేదీన ఏపీ ఎలక్షన్స్.. ఆ సినిమాలకు కలెక్షన్ల విషయంలో ఇబ్బందేనా?

సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సమయంలో సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఇష్టపడరు. ఎన్నికల సమయంలో ప్రజల మూడ్ వేరే విధంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. మే నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ వల్ల సమ్మర్ సినిమాలకు ఇబ్బందే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్ (Tillu Square) ఈ నెల 29వ తేదీన ఫ్యామిలీ స్టార్ (Family Star)  ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానున్నాయి.

ఈ సినిమాలకు ఏపీ ఎలక్షన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి (Kalki) సినిమా మే 9వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కల్కి మేకర్స్ స్పందిస్తే మాత్రమే ఆ తేదీకి ఈ సినిమా విడుదలవుతుందో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్నికల తర్వాత మే 17వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

ఈ ఏడాది పాన్ ఇండియా హీరోల సినిమాలేవీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దేవర వాయిదా పడటంతో ఫీలవుతున్న అభిమానులకు కల్కి వాయిదా పడితే మరో షాక్ తగులుతుంది. కల్కి వాయిదా పడితే ఆ తేదీకి రిలీజ్ కావడానికి వేర్వేరు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయని భోగట్టా. ఏపీ ఎన్నికలు ప్రభాస్ (Prabhas) సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.

మరోవైపు గామి (Gaami) సినిమాతో సక్సెస్ సాధించిన విశ్వక్ సేన్ (Vishwak Sen) రెండు నెలల గ్యాప్ లోనే మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని ఫ్యాన్స్ ను మరింత సంతోషానికి గురి చేయడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Gangs of Godavari -
  • #Kalki

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

14 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

14 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

14 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

14 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

14 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

15 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version