Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

  • September 22, 2026 / 09:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులకు సంబంధించిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ (Bharat Bhushan) భారత భూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు నేడు ప్రకటించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎంతో కాలం నుండి తెలుగు సినీ, టీవీ, నాటక రంగాలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఇన్ని సంవత్సరాల నంది అవార్డులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అలాగే నందమూరి బాలకృష్ణ గారి ప్రత్యేక చొరవతో నంది అవార్డులు అందచేయనున్నారు. గతంలో ప్రకటించినట్లు 2012 నుండి 2016 వరకు ప్రకటించిన అవార్డులకు బహుమతి ప్రధానం ఉంటుంది. 2017 నుండి 2024 వరకు ఒక్కొక సంవత్సరానికి 4 అవార్డు లెక్కన అందచేయడం ఉంటుంది. 2025 అవార్డులు తాజాగా చూసి అందచేయనున్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ అవార్డులు, రివార్డులు కూడా డిసెంబర్ 25 నాటికి ఇవ్వనున్నారు. టివి, నాటక రంగానికి కూడా ఇదే తరహాలో ఇవ్వనున్నారు. ఈరోజు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అన్ని రంగాలకు విడుదల చేసి అక్టోబర్ 12 నాటికి అన్ని అప్లికేషన్స్ వచ్చాక అక్టోబర్ 2వ వారంలో జ్యూరీ, కమిటీ వెల్లడిస్తాము. గత 3 నెలలుగా దీనికి సంబంధించిన వర్క్ చేస్తూ వచ్చాము. ఈ సమయంలో తెలుగు సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాము. సింగిల్ విండో విధానం కూడా రానున్న 20 నుండి 30 రోజులలో అనౌన్స్ చేస్తాము” అన్నారు.

ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు మాట్లాడుతూ… “దీనికి సంబంధించి అవార్డుల లెక్కలు ఉన్నాయి. ప్రతి అవార్డు సంబంధించిన వివరాలు వివరంగా తగిన వెబ్సైట్లో ఉంటాయి. 2012 నుండి 2016 వరకు అవార్డ్స్ ప్రకటించినప్పటికీ ఆ అవార్డులను అందజేయలేదు. ఫిలింలో సుమారు 288 అవార్డులు, 51 జ్యూరీ అవార్డులు అలాగే టీవీ రంగంలో 330 అవార్డులు, 54 జ్యూరీ అవార్డులు ఉన్నాయి. పాత అవార్డులు ఇచ్చి, 2017-2024 అవార్డులు ప్రకటించలేదు. కాబట్టి ఒకొక సంవత్సరానికి 4 అవార్డులను ఇవ్వనున్నాము. ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ అలాగే రెండు జ్యూరీ అవార్డులను ఇవ్వనున్నాను. ఆ తర్వాత సంవత్సరం నుండి పూర్తిస్థాయిలో అవార్డులను అందజేస్తాము. 2011 తర్వాత నంది అవార్డులను ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. ఎంతో ప్రెస్టేజ్ గల ఈవెంట్ తెలుగు ప్రజలకు మర్చిపోవాలని ఒక అనుభవం. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసేందుకు సిద్ధమైంది. భరత్ భూషణ్ గారు చైర్మన్ గా, తోటి మెంబర్ల సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంచి విజయం సాధించబోతుంది. ఈ కార్యక్రమాన్ని అమరావతి ప్రాంతంలో అలాగే టీవీ అవార్డులను తిరుపతిలో చేయనున్నారు” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra Pradesh Nandi Awards
  • #AP FDC Chairman
  • #Bharat Bhushan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

7 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

9 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

9 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

10 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

11 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version