Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nandi Awards: గుడ్‌ న్యూస్‌: ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

Nandi Awards: గుడ్‌ న్యూస్‌: ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

  • May 19, 2025 / 01:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandi Awards: గుడ్‌ న్యూస్‌:  ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

తెలుగు సినిమాను గౌరవించుకోవడానికి 1964 నుంచి నంది అవార్డ్స్‌ (Nandi Awards) పేరిట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ఇచ్చేది. 2016 తర్వాత ఈ గౌరవాన్ని తెలుగు సినిమా పొందలేకపోయింది. రాష్ట్రం రెండు ముక్కలు అవ్వడం, అప్పటి పాలకులు వివిధ కారణాల వల్ల ఈ విషయాన్ని పక్కన పెట్టడం జరిగిపోయాయి. తెలంగాణలో సింహా అవార్డ్స్‌ పేరుతో పురస్కారాలు ఇస్తామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పినా అయినా అవ్వలేదు. ఏపీ ప్రభుత్వం నంది పురస్కారాల్ని తిరిగి ప్రవేశ పెడుతుంది అని అప్పుడు అన్నారు. అయితే ఇవేవీ జరగలేదు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్లీ నంది అవార్డ్స్‌ ముందుకొచ్చాయి కాబట్టి.

Nandi Awards:

AP Government Plans to Revive the Glory of Nandi Award (1)

అవును మీరు చదివింది నిజమే. నంది పురస్కారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అతి త్వరలో నంది పురస్కాలకు సంబంధించి ప్రకటన ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. చాలాకాలంగా మూలన పడిపోయిన నంది అవార్డులను (Nandi Awards) పునరుద్ధరించి, అతి తర్వలోనే ప్రకటిస్తాం. త్వరలోనే సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్య నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం అని కందుల దుర్గేశ్‌ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

‘భైరవం’  (Bhairavam) సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన అందాలున్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇంకా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాల్సి ఉంది. దానికి సంబంధించి స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్‌, రీ రికార్డింగ్‌ థియేటర్లు ఏర్పాటు కోసం పాలసీ తెచ్చే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ తరహాలో విశాఖపట్నాన్ని సినిమాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల షూటింగ్‌లకు రమ్మని ఏపీ ప్రభుత్వం చాలా నెలలుగా చెబుతూనే ఉంది. ఈ క్రమంలో మంత్రి దుర్గేశ్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఇప్పుడు అవార్డులు కూడా ఇస్తాం అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఏమన్నా మార్పు వస్తుందేమో చూడాలి. అన్నట్లు ఇవే అవార్డులను ‘గద్దర్‌ పురస్కారాలు’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

10 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

11 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

12 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

13 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

1 day ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version