Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ట్రెండింగ్ లో ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్..!

Pawan Kalyan: ట్రెండింగ్ లో ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్..!

  • October 19, 2022 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ట్రెండింగ్ లో ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్..!

ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం గురించి.. ఏదైనా ఓ వార్త వైరల్ లేదా ట్రెండ్ అవడం అనేదాని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సెలబ్రిటీల ఫ్యాన్స్ ఈ విషయంలో అందరికంటే ముందుంటారు.. ఏ చిన్న అప్ డేట్ అయినా సరే క్షణాల్లో దాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ చేసేస్తుంటారు.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది..

పవన్ కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ అయ్యి ఉంటుంది.. అందుకే ట్రెండ్ అవుతుంది అనుకుంటున్నారా? అదేం కాదు.. పవన్ పాలిటిక్స్ గురించే అదంతా.. ఏపీ రాజకీయాల్లో జనసేనాని పాత్ర ఏంటి? 2024లో పవన్ పార్టీ వ్యూహం ఏంటనేది దానిపై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.. రీసెంట్ గా వైజాగ్ లో జనసేన కార్యకర్తల అరెస్టులు, పవన్ కి బెదిరింపులు, చంద్రబాబు ఫోన్ లో పరామర్శలు లాంటి పరిణామాలు జరిగాయి…

ఇక తనను ప్యాకేజీ స్టార్ అంటున్న అధికార పార్టీ వారికి చెప్పు చూపించి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పవర్ స్టార్. అన్నయ్య నాగబాబు, నాదెండ్ల మనోహర్ లతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యాడు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ వైరల్ అయ్యాయి. 2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కూడా ఓ కారణం అనే మాటలు విన్నాం.. వింటూనే ఉన్నాం.. రీసెంట్ గా వీరిద్దరూ భేటీ కావడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కన్ఫమ్ అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

అలాగే.. టీడీపీకీ, బీజేపీకీ పొంతన కుదర్లేదు కనుక పవన్ బీజేపీతో ఉన్నాడు కనుక పొత్తు కుదరదు.. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవర్ స్టార్ ఈసారి పవర్ కోసం సోలోగానే రంగంలోకి దిగబోతున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేసి #APNeedsPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ 2లో ఉందీ హ్యాష్ ట్యాగ్..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jenasena
  • #pawan
  • #pawan kalyan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version