Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Beast Movie Song: విజయ్‌ ‘బీస్ట్‌’ ఫస్ట్‌ పాట చూశారా..?

Beast Movie Song: విజయ్‌ ‘బీస్ట్‌’ ఫస్ట్‌ పాట చూశారా..?

  • February 15, 2022 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Beast Movie Song: విజయ్‌ ‘బీస్ట్‌’ ఫస్ట్‌ పాట చూశారా..?

‘హలమితీ హబీబో…’ అంటూ కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడు అనిరుథ్, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, కథానాయకుడు/ గీత రచయిత శివ కార్తికేయన్‌ ఓ పాట గురించి టీజర్‌ వీడియో చేశారు గుర్తుందా. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేస్తామని కూడా చెప్పారు. అదే విజయ్‌ సినిమా ‘బీస్ట్‌’లోని పాట అది. ఆ పాట వచ్చేసింది. అంతేకాదు యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. అరబిక్‌ – కుతు (తమిళ నాటు) కాంబినేషన్‌లో రూపొందిన పాట ఇది.

Click Here To Watch

సినిమా పాటల్లో ప్రయోగం చేయాలంటే అనిరుథ్‌ ముందుంటాడు. గతంలో ఆయన అలా చేసిన పాటలు చాలావరకు మంచి విజయం అందుకున్నాయి. సంగీత కళాకారుల్ని దేశంలో ఏ మూల ఉన్నా గుర్తించి, తీసుకొచ్చి పాటల్ని రూపొందిస్తుంటాడు. ఈ సారి ఏకంగా విదేశాలకు వెళ్లిపోయాడు. అరబ్‌ బీట్‌ని, తమిళ నాటు బీట్‌కి మిక్స్‌ చేసి ‘హలమిలీ హబీబో…’ పాటను రూపొందించాడు. ఈ పాటకు యువ కథానాయకుడు శివకార్తికేయన్‌ సాహిత్యం అందించడం విశేషం. అరబిక్ పదాలే కాకుండా తమిళ పదాలను కూడా ఈ పాటలో వాడారు.

సోమవారం సాయంత్రం విడుదలైన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అనిరుథ్‌ బీట్‌, జానీ మాస్టర్‌ స్టెప్పులు కలసి పాట ఓ రేంజిలో ఉంది. థళపతి విజయ్‌ స్టెప్పులు, పూజా హెగ్డే అందాలు పాటకు హైలైట్‌ అని చెప్పొచ్చు. చిన్న చిన్న మూమెంట్లేకానీ అదిరిపోయాయి అని ఫ్యాన్స్‌, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అనిరుథ్‌, జొనైటా గాంధీ గాత్రం పాటను మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనొచ్చు. జానీ మాస్టర్‌ ఈ పాట గురించి ఈ మధ్యే ఓ టీవీ షోలో మాట్లాడారు.

విజయ్‌కి ఓ పాట కంపోజ్‌ చేశానని, వచ్చాక చూస్తే అదిరిపోతుంది అన్నాడు. అన్నట్లే పాట అదిరిపోయింది. ‘డాక్టర్‌’ సినిమాతో అదరగొట్టిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ‘బీస్ట్‌’కి దర్శకుడు. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేస్తున్నారు. దీనికి తమిళ సంవత్సరాది ఏప్రిల్‌ 14ని డేట్‌గా ఎంచుకున్నారు. అయితే అదే రోజు యశ్‌ – ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌’ కూడా రిలీజ్‌ అవుతోంది. దీంతో సినిమా అభిమానులకు పండగే పండగ.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Nelson
  • #Pooja Hegde
  • #selvaraghavan
  • #Sun pictures

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

3 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

3 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

4 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

7 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

10 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

3 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

7 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

9 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

10 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version