Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండను బీట్ చేయలేకపోయిన ఎన్టీఆర్

విజయ్ దేవరకొండను బీట్ చేయలేకపోయిన ఎన్టీఆర్

  • October 17, 2018 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండను బీట్ చేయలేకపోయిన ఎన్టీఆర్

సినిమా విడుదలైన అయిదారు రోజులకి కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడం అనేది సర్వసాధారణం. కానీ.. ఒక భారీ బడ్జెట్ సినిమాకి ఇలా జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. “మహానటి, గీత గోవిందం” లాంటి సినిమాలు కూడా అయిదో రోజు కలెక్షన్స్ పరంగా స్టడీగా ఉన్నాయి. కానీ.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల క్రేజీ & భారీ కాంబినేషన్ లో తెరకెక్కిన “అరవింద సమేత” మాత్రం నిన్న ఓవర్సీస్ లో 300K కూడా వసూలు చేయలేకపోయింది. విజయ్ దేవరకొండ “గీత గోవిందం”, కీర్తి సురేష్ “మహానటి” చిత్రాలు 700K వసూలు చేశాయి. అలాంటిది ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమా ఓవర్సీస్ లో ఇలా సగం కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవడం అనేది గమనార్హం.

ఇదేమీ ఓటమి కాదు కానీ.. భారీ మొత్తానికి ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కంగారుపడుతున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యిందంటే.. అక్కడి డిస్ట్రిబ్యూటర్ కు భారీస్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో, ఓవర్సీస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని అరవింద సమేత టీం వారిని ఆకర్షించడం కోసం స్పెషల్ ఆఫర్స్ పెంచడం లేదా అక్కడ ప్రమోషన్స్ చేయడం లాంటివి చేయాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava 4days Collections
  • #Aravinda Sametha Veera Raghava Collections
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Aravinda Sametha Veera Raghava Movie Review

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

3 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

4 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version