Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటుడు

టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటుడు

  • November 1, 2016 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటుడు

‘జై చిరంజీవ’ సినిమాలో పశుపతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అర్బాజ్ ఖాన్. ఆ సినిమాలోని తన సంభాషణల్లో కొన్ని పురాణాలని కలిపేశాడు గుర్తొచ్చిందా..? అఫ్‌కోర్స్ అదంతా మాటల మాంత్రికుడి చలవే అనుకోండి. విషయానికొస్తే.. ఆ సినిమా తర్వాత ఇన్నాళ్ళకు మళ్ళీ తెలుగు తెరపై కనపడేందుకు ముస్తాబవుతున్నాడు ఈ సల్మాన్ సోదరుడు.

బాలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న అర్భాజ్ తెలుగు కుర్రహీరో రాజ్‌ తరుణ్‌కి విలన్‌గా నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మాణంలో ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకుడిగా రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అను ఇమాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ పాత్రలో పేరొందిన నటుడు కనపడతాడని చిత్ర బృందం కొద్దిరోజుల కిందట చెప్పుకొచ్చారు. అయితే ఈ పాత్ర అర్బాజ్ కంటే ముందు గోవింద వద్దకు వెళ్ళిందట. ఆ పాత్రతో గోవింద సంతృప్తి చెందకపోవడంతో దర్శక నిర్మాతలు అర్బాజ్‌ని ఆశ్రయించారు. అర్బాజ్ ఒకే చెప్పడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్ లో అతడి రీ ఎంట్రీ ఖాయమైంది.

https://www.youtube.com/watch?v=kaP20XDdAZk

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel
  • #arbaaz khan
  • #Govinda
  • #Raj Tarun

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version