Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » రియా చక్రవర్తే కాదు… వీళ్ళూ డ్రగ్ కేసులో జైలుకు వెళ్ళారు

రియా చక్రవర్తే కాదు… వీళ్ళూ డ్రగ్ కేసులో జైలుకు వెళ్ళారు

  • September 12, 2020 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రియా చక్రవర్తే కాదు… వీళ్ళూ డ్రగ్ కేసులో జైలుకు వెళ్ళారు

ముంబైలో రియా చక్రవర్తిని డ్రగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. బెంగళూరులో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీలలో గుబులు మొదలైంది. ఎవరి పేర్లు బయటకు వస్తాయో అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ వున్నారు. డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన మొదటి సెలబ్రిటీ రియా చక్రవర్తి కాదు. ఇంతకు ముందు కొందరు సెలబ్రిటీలు డ్రగ్ కేసులలో జైలుకు వెళ్ళారు. వాళ్ళు ఎవరో చూడండి.

1) సంజయ్ దత్

అక్రమంగా ఆయుధాలు కలిగి వున్న కేసులో సంజయ్ దత్ జైలుకు వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. కాని 1982లో ఓ డ్రగ్ కేసులో అతడికి కోర్టు ఐదు నెలల జైలు శిక్ష విధించింది.

2) ఫర్దీన్ ఖాన్

బాలీవుడ్ యాక్టర్ ఫర్దీన్ ఖాన్ కూడా డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 2001లో నిషేధిత డ్రగ్ కొకైన్ అతడి దగ్గర వున్నదని అరెస్ట్ చేశారు.

3) మమతా కులకర్ణి

సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్ తదితరులు ఇండియాలో అరెస్ట్ అయ్యారు. బాలీవుడ్ నటి మమతా కులకర్ణి అమెరికాలో అరెస్ట్ అయ్యింది. ఆమెతో సహా భర్త విక్కీ గోస్వామిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ డ్రగ్ స్మగ్లింగ్ ఆరోపణలతో నిర్బధంలోకి తీసుకుంది.

వీళ్ళు మాదకద్రవ్యాల(డ్రగ్స్)కి బానిసలు

పదమూడేళ్ళ వయసులో తనకు డ్రగ్స్ అలవాటు అయ్యాయని, తరవాత వాటికి బానిస అయ్యానని బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ చెప్పాడు. మాజీ మోడల్ గీతాంజలి నాగ్‌పాల్ సైతం మత్తు పదార్థాలు బానిస అయ్యింది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fardeen Khan
  • #Mamatha Kulakarni
  • #Sanjay Dutt

Also Read

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

related news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

10 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

11 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version