Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

  • May 2, 2026 / 05:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరేయ్ ఆపండ్రా’. ‘క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్’ బ్యానర్‌పై బేబీ హరిణి సమర్పణలో, అశోక్ నిమ్మల నిర్మిస్తున్న ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు.వెంకట్ దుగ్గిరెడ్డి, అంజాద్ సహ నిర్మాతలు.మే 15న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకానుంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. అందుకు కారణం కూడా చిత్ర బృందం వివరించింది.

Arey Apandra Movie

నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ..”ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు ఒక మంచి కామెడీ సినిమాని అందించబోతున్నాం. మా బడ్జెట్‌లోనే సినిమాని కంప్లీట్ చేశాం.దర్శకుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు” అని అన్నారు.

సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ మంచి సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ..”ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమాని షూట్ చేశాం. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది, ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.

Arey Apandra Movie Release Date Fixed

దర్శకుడు, నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ..”నేటి సమాజంలో ఉన్న పరిస్థితులను అందరూ రిలేట్ అయ్యేలా మా చిత్రాన్ని తెరకెక్కించాం. అందరికీ రిలేట్ అవుతుంది. మంచి ఫన్ ఉంటుంది. అలాగే అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మే 15న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో హీరో రామ్ కి వీరాభిమాని. మా లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ రామ్ అన్న ఇన్స్పిరేషన్. ‘ఒంగోలు గిత్త’ సినిమాలో రామ్ అన్నతో నటించిన కిషోర్ దాస్ గారు మా సినిమాలో నటించడం కూడా చెప్పుకోదగ్గ విషయం” అంటూ ధీమా వ్యక్తం చేశారు.

నటుడు వినోద్ నువ్వుల మాట్లాడుతూ..”ఈ సినిమాలో నేను ఒక పోలీస్ గా కనిపిస్తాను. న్యాయానికి సరైన మార్గాన్ని చూపిస్తూ సాగే నా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

నటుడు కిషోర్ దాస్ మాట్లాడుతూ..”నేను ఎప్పుడూ నవ్వించే పాత్రలే చేసేవాడిని. కానీ ఈ సినిమాలో మా సాయి నన్ను ఏడిపించాడు. ఒక బాధ్యత గల తండ్రి పాత్రలో జీవించాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.మా రామ్ పుట్టిన రోజు నాడు మా సినిమాని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arey Apandra Movie

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

11 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

11 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

11 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

12 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

14 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

11 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

12 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version