Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ananya Panday: అనన్యని చూసి ముఖం చాటేసిన ఆర్యన్ ఖాన్!

Ananya Panday: అనన్యని చూసి ముఖం చాటేసిన ఆర్యన్ ఖాన్!

  • October 7, 2022 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Panday: అనన్యని చూసి ముఖం చాటేసిన ఆర్యన్ ఖాన్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నటువంటి నటుడు షారుక్ ఖాన్ కుమారుడిగా ఆర్యన్ ఖాన్ అందరికీ సుపరిచితమే. ఈయన ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయినా చాలా పాపులర్ అయ్యారు. గత ఏడాది డ్రగ్స్ కేసులో భాగంగా అధికారులకు పట్టుబడిన ఆర్యన్ ఖాన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ఈయన తెలియని వారికి కూడా డ్రగ్స్ కేసు ద్వారా అందరికీ పరిచయమయ్యారు. ఇకపోతే షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్ నటి అనన్య పాండే ఇద్దరూ మంచి స్నేహితులు.

ఇలా ఆర్యన్ ఖాన్ కికూడా అనన్య పాండేతో ఎంతో మంచి స్నేహబంధం ఉంది. ఈ క్రమంలోనే ఈయన డ్రగ్స్ కేసులు అరెస్టు అయిన సమయంలో ఈ వివాదంలో అనన్య పాండే పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చింది.ఇలా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నటించిన మాజమా సినిమా అక్టోబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ సినిమాను ఓ మాల్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అయితే ఈ స్క్రీనింగ్ చూడటం కోసం పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు. అయితే అనన్య పాండే ఆర్యన్ ఖాన్ సైతం ఈ స్క్రీనింగ్ కోసం రాగ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఎంతో స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఎదురుపడగా ఆర్యన్ ఖాన్ మాత్రం అనన్య పాండేను చూసి చూడనట్టు మొహం పక్కకు తిప్పుకొని వెళ్లిపోయారు.

ఇలా ఆర్యన్ ఖాన్ అనన్య పాండేను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ విషయంపై ఎంతోమంది నెటిజెన్లు స్పందిస్తూ అయ్యో పాపం అనన్య పాండే పరిస్థితి ఏంటి ఇలా అయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇక లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనన్య పాండే పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా ఈమెకు తీవ్ర నిరాశను కలిగించింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ananya Panday
  • #Ananya Panday
  • #Aryan Khan

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

20 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

2 days ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version