Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ashish Vidyarthi: 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు ఆశిష్ విద్యార్థి!

Ashish Vidyarthi: 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు ఆశిష్ విద్యార్థి!

  • May 25, 2023 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashish Vidyarthi: 60 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు ఆశిష్ విద్యార్థి!

ప్రస్తుత కాలంలో పెళ్లికి వయసు అడ్డు లేదు అనే విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ఈ క్రమంలోని ఆరుపదుల వయసులో కూడా ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైంది. ఈ క్రమంలోనే నటుడు ఆశీష్ విద్యార్థి ఆరు ప్రజల వయసులో పెళ్లి పీటలు ఎక్కి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. నటుడిగా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని భయభ్రాంతులకు గురి చేసిన నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో విలన్ పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈయన నటించిన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో విలన్ గా నటించిన తన విలనిజంలో ఒదిగిపోవడంతో మహేష్ బాబు హీరో క్యారెక్టర్ భారీగా ఎలివేట్ అయిందని చెప్పాలి. ఇలా విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఆశిష్ విద్యార్థి ఇదివరకే ఒక వివాహం చేసుకున్నారు.

ఈయన గతంలో రాజోషి బారువాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు. ఈమె ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ కం సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈయన తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆరుపదుల వయసుకు వచ్చిన తర్వాత ఈయన రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

అస్సాంలోని గౌహతికి చెందిన రూపాలి బారువా అనే మహిళను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈమె ఫ్యాషన్ ఎంటర్ ప్రేన్యూర్. ఈమెకు కోల్కత్తాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ కూడా ఉన్నాయి.ఇలా ఆశిష్ విద్యార్థి మరోసారి పెళ్లి చేసుకోవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండడంతో ఈయన టేస్టే వేరే లెవల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashish Vidyarthi
  • #Rupali Barua

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

14 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version