Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: ఇద్దరికీ అసలు గొడవ ఎందుకు జరిగింది..?

Bigg Boss Telugu OTT: ఇద్దరికీ అసలు గొడవ ఎందుకు జరిగింది..?

  • March 3, 2022 / 08:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: ఇద్దరికీ అసలు గొడవ ఎందుకు జరిగింది..?

బిగ్ బాస్ అంటేనే టాస్క్ లు. హౌస్ మేట్స్ ని కుదురుగా ఒక దగ్గర కూర్చోనివ్వడు. అందులోనూ ఈసారి సీనియర్స్ జూనియర్స్ కలిస్తే ఆగుతారా ? మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా బిగ్ బాస్ సీనియర్స్ గతంలో తమ జెర్నీని కొనసాగించలేకపోవడానికి కారణాలని వాళ్లనే అడిగాడు. అంతేకాదు, తమ గేమ్ ఎక్కడ దెబ్బకొట్టిందో చెప్పమని చెప్పాడు. అలాగే జూనియర్స్ ని ఏదైనా వాళ్లని అడగాలనిపిస్తే అడగమని టాస్క్ ఇచ్చాడు. దీంతో ఒక్కొక్క సీనియర్ హౌస్ మేట్ తమ గేమ్ ని ఎనలైజ్ చేస్కుంటూ వచ్చారు.

అఖిల్, అరియానా, ముమైత్ ఖాన్ తన గేమ్ గురించి చెప్పారు. అలాగే తేజస్విని కూడా తను ఆ సీజన్ లో ఎందుకు ఓడిపోయిందో చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడే ఆర్జే చైతూ చాలాసేపు తేజస్వినిని ప్రశ్నలతో ముంచెత్తాడు. ఎందుకు నువ్వు మాటలు విసిరిరేశావ్ ఆ సీజన్ లో అని అడిగాడు. దీంతో తేజస్విని తన క్యారెక్టర్ ఎలాంటిందో చెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత అషూరెడ్డి తన సీజన్ గురించి చెప్తుంటే, యాంకర్ శివ జనాలకోసం నువ్వు గేమ్ ఆడుతున్నావా లేదా నీకోసం ఆడుతున్నావా అంటూ ప్రశ్నించాడు.

దీంతో పక్కనే ఉన్న తేజస్విని థ్యాంక్యూ మై ఫ్రెండ్ అని వెటకారంగా మాట్లాడింది. ఇక్కడే అషూరెడ్డి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే తేజస్విని ఇంటరప్ చేసింది. జనాలు చూస్తున్నారు అని నువ్వు గేమ్ ఆడినా కూడా వారికి తెలిసిపోతుంది. కాబట్టి వారికోసం వారిని దృష్టిలో పెట్టుకుని ఆడకూడదని చెప్పింది. దీంతో అషూరెడ్డికి కోపం వచ్చింది. నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు మద్యలో మాట్లాడుతున్నావ్ అంటూ అడిగింది. తేజస్వి మరి నేను నటరాజ్ మాస్టర్ తో మాట్లాడుతుంటే నువ్వెందుకు మద్యలోకి వచ్చావ్ అంటూ కౌంటర్ ఎటాక్ చేసింది.

ఇద్దరూ కాసేపు మాటకి మాట చెప్పుకున్నారు. తర్వాత వాష్ రూమ్ లో అరియానా అషూని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడే అషూ తేజస్విని అనవరసంగా మాటలు అనేస్తుందని, పెరుగు విషయంలో కూడా తను అలాగే మాట్లాడిందని చెప్పింది. ఆ పెరుగు వాళ్ల ముఖంమీద కొట్టేద్దాం అంటూ మాట్లాడిందని, అలా మాటలు విసిరేస్తుందని వాపోయింది. అలాగే, తేజస్వి నటరాజ్ మాస్టర్ తో మాట్లాడుతూ ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపిస్తారో వాళ్లని గుంజడానికి వేరేవాళ్లు ట్రై చేస్తారు అంటూ మాట్లాడింది. మరి ఈ గొడవ ఇంతటితో ముగుస్తుందో లేదా నామినేషన్స్ వరకూ వెళ్తుందో చూడాలి.

[yop_poll id=”9″]

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Reddy
  • #Bigg boss
  • #Tejaswi Madivada

Also Read

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

trending news

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

1 hour ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

24 hours ago

latest news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

28 mins ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

1 hour ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

2 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

3 hours ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version