Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రకాష్ రాజ్ ని ప్రశంసిస్తూనే చురకలు అంటించిన అశ్వినీదత్!

ప్రకాష్ రాజ్ ని ప్రశంసిస్తూనే చురకలు అంటించిన అశ్వినీదత్!

  • March 6, 2018 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రకాష్ రాజ్ ని ప్రశంసిస్తూనే చురకలు అంటించిన అశ్వినీదత్!

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో నెగిటివ్, పాజిటివ్ అని తేడా లేకుండా అన్ని పాత్రలను అద్భుతంగా పోషించగల నటుడు ప్రకాష్ రాజ్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అనేక తెలుగు సినిమాలు సూపర్ హిట్ కావడానికి అతని నటనకూడా దోహదం చేసిందనే విషయం వాస్తవం. ఆ విజయ గర్వమో.. బిజీ షెడ్యూల్ కారణమో తెలియదు గానీ ప్రకాష్ రాజ్ షూటింగ్ కి ఆలస్యంగా వస్తుంటారని అనేకమంది నిర్మాతలు చెప్పారు. ప్ర‌కాష్ రాజ్ సరైన సమయానికి లొకేషన్ కి రారని కొన్ని సార్లు నిర్మాత‌ల మండ‌లికి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే.  అంతేకాదు నోటి దురుసు కూడా ఎక్కువేన‌ని టాక్.  ఆగడు సినిమా సమయంలో  శ్రీనువైట్ల, ప్ర‌కాష్ రాజ్ కి మధ్య గొడ‌వ జరిగింది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూడా ప్రకాష్ రాజ్ ని అభినందిస్తూనే చురకలు అంటించారు.

దర్శకుడు నాగ్ అశ్విన్  దర్శకత్వంలో సావిత్రి బయోపిక్ మూవీ మహానటి తెరకెక్కుతోంది. అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ “స్వప్న సినిమా” పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అలనాటి సీనియర్ నటుడు పాత్రను ప్ర‌కాష్‌రాజ్‌ పోషిస్తున్నారు. అతని పనితీరు గురించి తాజాగా అశ్వినీదత్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.  “ఆయ‌న్ని లొకేష‌న్‌కి ర‌ప్పించ‌డం క‌ష్టం. ఒక‌వేళ వ‌చ్చారంటేనా.. కార‌వ్యాన్ అవసరం లేదు. బ్రేక్ అఖ్క‌ర్లేదు. నో ప్లేబ్యాక్‌“ అంటూ ట్వీట్ చేయడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.  ఈ ట్వీట్ తర్వాత అయినా ప్రకాష్ రాజ్ తన తీరు మార్చుకుంటే అతనికి, పరిశ్రమకి మంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini Dutt
  • #Aswini Dutt about Prakash Raj
  • #Aswini Dutt satires on Prakash Raj
  • #Prakash Raj

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

19 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

10 mins ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

20 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

22 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

24 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version