Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

  • February 23, 2026 / 01:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

నిలువెత్తు రూపం అంటారు.. ఈ మాట మీరు వినే ఉంటారు. ఏదైనా వ్యక్తి గుణగణాలను గురించి వివరించడానికి రచయితలు ఈ మాట వాడుతుంటారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నం పవన్‌ కల్యాణ్‌ విషయంలో చేయాలి అంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా నుండి రీసెంట్‌గా వచ్చిన ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ పాట వినాల్సిందే. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా ఆ పాటను రచించారు. దేవిశ్రీ ప్రసాద్‌, పి.అభిషేక్‌ అండ్‌ ది ఇండియన్‌ కోరల్‌ ఎన్సెంబుల్‌ ఆలపించారు. కోరస్ పవర్ ఫుల్‌గా ఉంది. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అంటూ మొదలైన పాట పూర్తిగా పవన్‌ కల్యాణ్‌ గురించి అర్థం చేసేలానే చంద్రబోస్‌ ఈ పాటను రాశారు.

Ustaad Bhagat Singh

మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. జుట్టు ఎగురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే.. చిరునవ్వుతో చించేస్తాడు. .కనుసైగతో కాల్చేస్తాడు.. చిటికలతో చెడుగుడు ఆడే రకం.. ఏటికి ఎదురు ఈదడమంటే ఎవ్రీ డే ముందు ఉంటాడు.. ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకల విసిరే గుణం.. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు.. బండరాలను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు.. ఎందరో నిన్ను ప్రేమిస్తారు.. కొందరు నిన్ను ద్వేషిస్తారు.. ఏ తరమైన నీ తరమే.. మా గుండెల్లో సుస్థిరమే అంటూ ఈ పాట సాగుతుంది.

Aura Of Ustaad Song Story from Ustaad Bhagat Singh

ఈ పాట విడుదల సందర్భంగా హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ థియేటర్‌కి వచ్చే ప్రతి పవన్‌ కల్యాణ్‌ అభిమాని అత్యుత్తమమైన పవన్‌ కల్యాణ్‌ని చూడాలనే తపనతో ఈ సినిమా చేశా. ఇందులో ఆయన్ను రెండు గంటలపాటు తృప్తిగా చూసుకుంటారు అని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. పాటలు, డ్యాన్సులు, కామెడీ, సంభాషణలు.. ఇలా అన్నీ ఉంటాయి. ఆయనలోని వెటకారం, ఉత్సాహం, స్టైల్‌ ఈ సినిమాలో చూస్తారు. పవన్‌ రోజుకి 18 గంటలు పని చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌పై నాకున్న ప్రేమని చూపించేలా ఓ ప్రేమలేఖలా ఈ పాట ఉండాలనుకున్నాను. ఇందులో ప్రతీ పాట ఓ పండగలా ఉంటుందని హరీశ్‌ పేర్కొన్నారు. ‘ఓజీ’ సినిమాకు మించిన హై ఈ సినిమాతో ఇస్తామని ఆ మధ్య నిర్మాత రవిశంకర్‌ చెప్పారు. ఇదంతా మనకు తేలాలంటే.. మార్చి 26 రావాల్సిందే. ఆ రోజే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ థియేటర్లకు ఆగమనం.

పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh Movie

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

19 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

19 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version