“సుకుమార్”కి షాక్ ఇచ్చిన అవసరాల!!

టాలీవుడ్ హిట్ దర్శకుల్లో ఒకరైన ‘సుకుమార్’ తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మళ్లీ మంచి ఫార్మ్ లోకి వచ్చాడు. అయితే అదే క్రమంలో తాజాగా జ్యో అచ్యుతానంద సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు, రచయిత శ్రీనివాస్ అవసరాల సుకుమార్ పై ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యు లో శెటైర్స్ వేశాడు…ఇంతకీ విషయం ఏమిటంటే…ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిధి అవసరాలను ఒక ప్రశ్నతో ఇరికించాలని ప్రయత్నించాడు.

‘నాన్నకు ప్రేమతో సినిమాలో మీది చాలా లిమిటెడ్ రోల్, దానిని ఎందుకు అంగీకరించారు?’ అని అడిగిన ప్రశ్నకు అవసరాల సమాధానం ఇస్తూ….కాస్త వెటకారంగా సుకుమార్ పై శెటైర్ వేశాడు…తాను ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తన పాత్ర చిన్నదే అని తెలిసినా నటించడానికి ఒప్పుకున్నది సుకుమార్ జూనియర్ల కోసం కాదు అని జోక్ చేస్తూ తాను లండన్ చూడటం కోసం అంటూ కాస్త కామిడీగా మాట్లాడాడు…అదేంటి..దానికి దీనికి సంభందం ఏంటి అంటే…..సుకుమార్ తనతో లండన్ లో తన పాత్రకు సంబంధించి షూటింగ్ 10 రోజులు ఉంటుందని చెప్పాడని అయితే ఆ షూటింగ్ కనీసం 25 రిజులు జరుగుతుంది అని ఇన్‌డైరెక్ట్ గా…సుకుమార్ తాను తీసే సినిమాలు చాల నెమ్మదిగా తీస్తూ చెక్కుతాడు అని సుకుమార్ గురించి వెరైటీ గా మాట్లాడాడు మన అవసరాల. అయితే ఏదో సరదాగా అలా మాట్లాడినా సుకుమార్ అంటే తనకు చాలా గౌరవం అని నవ్వుతూ తెలిపాడు మన అవసరాల…

Srinivas Avasarala's Remuneration for Jyo Achyutananda - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus