Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Avatar 3: అవతార్ 3 అంతకుమించి.. దర్శకుడు ఏమన్నారంటే..!

Avatar 3: అవతార్ 3 అంతకుమించి.. దర్శకుడు ఏమన్నారంటే..!

  • January 22, 2025 / 09:06 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar 3: అవతార్ 3 అంతకుమించి.. దర్శకుడు ఏమన్నారంటే..!

2009లో విడుదలైన “అవతార్” సినిమా సంచలనం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా సృష్టించిన వసూళ్ల హోరు, ప్రేక్షకులపై చూపిన ప్రభావం సినిమాకు ఓ ఐకాన్ స్టేటస్ తెచ్చింది. ఈ విజయం తర్వాత, దర్శకుడు జేమ్స్ కామెరూన్ మూడు సీక్వెల్స్‌ను ప్రకటించి, అవి కూడా అంతే స్థాయిలో విజయవంతం అవుతాయన్న నమ్మకాన్ని చూపించారు. 2022లో విడుదలైన “అవతార్-2: ది వే ఆఫ్ వాటర్”కు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా మిశ్రమ స్పందన పొందింది.

Avatar 3

Avatar 3 Visual Spectacle Beyond Expectations (1)

విజువల్స్ కొంతమందికి బోరింగ్‌గా అనిపించగా, పునరావృత సన్నివేశాల వల్ల ప్రేక్షకులలో కొంత నిరాశ నెలకొంది. అయినప్పటికీ, ఫస్ట్ పార్ట్ క్రేజ్ వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కానీ, ఈ ఫీడ్‌బ్యాక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దృష్టికి వెళ్లినట్టుంది. “అవతార్-3” (Avatar 3) గురించి కామెరూన్ ఇటీవల చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ‘‘ఇది గత రెండు పార్ట్‌ల కంటే మెరుగ్గా ఉంటుందట. అవతార్ సిరీస్‌లో పునరావృతం కాని సన్నివేశాలు, కొత్త పాత్రలు, విభిన్న కథాంశంతో ముందుకు వస్తున్నాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!
  • 2 దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!
  • 3 'భైరవం' టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

ఫైర్ థీమ్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో పాత్రలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. మూడో భాగం కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది, భిన్నమైన కథనాన్ని అనుభూతి పరుస్తుంది,’’ అని కామెరూన్ తెలిపారు. “అవతార్-3” (Avatar 3) డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వినూత్నమైన యాక్షన్ సన్నివేశాలు, అందమైన విజువల్స్ ప్రేక్షకుల అంచనాలను మించబోతున్నాయని కామెరూన్ హామీ ఇచ్చారు.

ఈ సినిమాతో అభిమానులు ఇంకా కొత్త అనుభూతిని పొందుతారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి, “అవతార్-3” పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జేమ్స్ కామెరూన్ హామీ ఇచ్చినట్లుగా, ఈ చిత్రం గత రెండు భాగాలను మించిన విజువల్ వండర్‌గా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

నిర్మాతలకు ఫైనాన్స్.. ఇంత తక్కువ వడ్డీకి ఇచ్చే ఆ రంగయ్య ఎవరు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar 3
  • #James Cameron

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version