Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Avatar2 Collections: ఫస్ట్ వీకెండ్ కే ట్రిపుల్ ప్రాఫిట్స్.. ‘అవతార్ 2’ సెన్సేషన్.!

Avatar2 Collections: ఫస్ట్ వీకెండ్ కే ట్రిపుల్ ప్రాఫిట్స్.. ‘అవతార్ 2’ సెన్సేషన్.!

  • December 19, 2022 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2 Collections: ఫస్ట్ వీకెండ్ కే ట్రిపుల్ ప్రాఫిట్స్.. ‘అవతార్ 2’ సెన్సేషన్.!

2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. ఇక దానికి సీక్వెల్ గా ‘అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అనే చెప్పాలి. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని వీక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది.రెండో రోజు, మూడో రోజు కూడా ఈ మూవీ కలెక్షన్స్ అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 12.57 cr
సీడెడ్ 3.04 cr
ఉత్తరాంధ్ర 3.31 cr
ఈస్ట్+ వెస్ట్ 1.18 cr
కృష్ణా +గుంటూరు 2.43 cr
నెల్లూరు 0.82 cr
ఏపీ + తెలంగాణ 23.35 cr

‘అవతార్ 2’ (అవతార్ ది వే ఆఫ్ వాటర్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి వీకెండ్ ముగిసేసరికి రూ.23.35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.

దీంతో బయ్యర్లు రూ.18.1 కోట్ల భారీ లాభాలను అందించింది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ‘అవతార్ 2’ కి ఈ రేంజ్లో ఓపెనింగ్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.మరి వీక్ డేస్ లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar2
  • #James Cameron
  • #Sam Worthington
  • #Sigourney Weaver
  • #Stephen Lang

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

3 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

3 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

4 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

6 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

7 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

33 mins ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

45 mins ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

52 mins ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

2 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version