Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » తన ప్రేమ వార్తలపై స్పందించిన అవికా గోర్

తన ప్రేమ వార్తలపై స్పందించిన అవికా గోర్

  • December 27, 2017 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ప్రేమ వార్తలపై స్పందించిన అవికా గోర్

బాలిక వధు (చిన్నారి పెళ్ళికూతురు ) సీరియల్ ద్వారా అవికా గోర్ దేశవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకుంది. బుల్లితెరలోనే కాకుండా వెండితెరపైనే కూడా అడుగుపెట్టి విజయాలను సొంతం చేసుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాలతో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో తెలుగు వారికీ మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఆమె హిందీలో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఆమెపై గత కొన్ని రోజులుగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. బుల్లితెర నటుడు, సహా నటుడు మనీష్ రాయ్ తో అవికా ప్రేమలో ఉన్నట్లు ముంబై మీడియా వెల్లడించాయి.

కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని కథనాలను ప్రచురించాయి. ఈ వార్తలను చదివిన అవికా షాక్ తింది. వెంటనే ఈ వార్తలను ఖండించింది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది. “నేను, మనీష్ తో కలిసి నటిస్తున్నప్పుడు నా వయసు 13. మనీశ్‌ వయసు 35. అలాంటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కుదురుతుంది” అని ప్రశ్నించింది. “ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో నాకు తెలియదు. ఎవరేం అనుకున్నా నేను, మనీశ్‌ మంచి స్నేహితులం” అని క్లారిటీ ఇచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika Gor
  • #Avika Gor Movies

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

3 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

21 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

22 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

31 mins ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

57 mins ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

2 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

3 hours ago
Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version