బీ టెక్ కష్టాలు. భలే జోకులు
- February 23, 2017 / 06:09 AM ISTByFilmy Focus
ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజ్ డేస్ మధురమైంది. అప్పటి సంఘటనలు గుర్తుచేసుకుంటే పెదాలపై నవ్వులు పూస్తాయి. ఆనాడు తిన్న తిట్లు కూడా ఇప్పుడు ఆనందాన్నిస్తాయి. అలాంటి జ్ఞాపకాలన్నింటిని పొట్లంలా చేసి “బీ టెక్ కష్టాలు” అనే క్యూట్ వీడియోని మనముందుకు తీసుకొచ్చింది మహాతల్లి.
బీ టెక్ విద్యార్థుల కష్టాలు ఎలా ఉంటాయో.. ఇందులో చూపించింది. టైటిల్ ల్లో కష్టాలు ఉన్నా వీడియోలో భలే జోకులు ఉన్నాయి. మొదటి నుంచి చివర వరకు సరదా సంఘటనలతో సాగిపోతోంది. ఆ కష్టాలను చూసి మీరు ఎంజాయ్ చేయండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














