Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తెలుగు చిత్రానికి సైన్ చేసిన పాపులర్ బాలీవుడ్ భామ!

తెలుగు చిత్రానికి సైన్ చేసిన పాపులర్ బాలీవుడ్ భామ!

  • March 15, 2018 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు చిత్రానికి సైన్ చేసిన పాపులర్ బాలీవుడ్ భామ!

కాజల్, తమన్నా, జెనీలియా, సోనాలి బింద్రే,  నమ్రత శిరోద్కర్, శిల్పా శెట్టి .. ఇలా అనేకమంది బాలీవుడ్ భామలు తెలుగుతెరకు పరిచయమై.. తమనటనతో తెలుగు వారికి దగ్గరయ్యారు. తాజాగా సాహో సినిమాతో  శ్రద్ధ కపూర్, భరత్ అనే నేను సినిమా ద్వారా కైరా అద్వానీలు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారి జాబితాలో మరో బాలీవుడ్ బ్యూటీ చేరనుంది. ఆమె హ్యూమా ఖురేషి. జాలీ ఎల్ ఎల్ బీ 2 , బద్లాపూర్ వంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె రజినీకాంత్  కాలా సినిమాతో దక్షిణాదిన అడుగుపెట్టింది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఒప్పుకుంది.

ప్రముఖ దర్శకుడు చెప్పిన కథ వినగానే నటించడానికి ఒకే చెప్పిందంట. ఆ విషయాన్నీ ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని ఆమె ఉంది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగమని చెప్పడంతో సైలెంట్ గా ఉంది. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచుకున్నవారు అధికంగా రెమ్యునరేషన్ అడగంతో హ్యూమ వద్దకి ఈ కథ వెళ్లినట్టు సమాచారం. ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలనీ ఆశపడుతున్న ఆమెకి మంచి కథ దొరకడంతో బాలీవుడ్ లో తీసుకునే పారితోషికం కంటే తక్కువకే ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ ఫైనల్ అయిన తర్వాత  వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Tollywood

Also Read

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

related news

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

trending news

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

25 mins ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

1 hour ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

2 hours ago
Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

5 hours ago
Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

21 hours ago

latest news

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

42 mins ago
Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

1 hour ago
Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

3 hours ago
Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

4 hours ago
Naveen Chandra: నవీన్ చంద్ర 5వ పెళ్లి రోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version