Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Baba Baskar: హౌస్ మేట్స్ తో ఆట ఆడుకున్న బాబాభాస్కర్..! ఎందుకలా చేశాడో తెలుసా..!

Baba Baskar: హౌస్ మేట్స్ తో ఆట ఆడుకున్న బాబాభాస్కర్..! ఎందుకలా చేశాడో తెలుసా..!

  • April 20, 2022 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baba Baskar: హౌస్ మేట్స్ తో ఆట ఆడుకున్న బాబాభాస్కర్..! ఎందుకలా చేశాడో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అనేది ఇప్పుడు పీక్స్ లోకి వెళ్లబోతోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బాబాభాస్కర్ హౌస్ లోకి రావడం అనేది హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు, బిగ్ బాస్ వ్యూవర్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అయితే, ఫస్ట్ గెస్ట్ లాగా వచ్చి హౌస్ మేట్స్ ని వేరేవాళ్లని ఇమిటేట్ చేయమని గేమ్ ఆడించాడు. ఈ గేమ్ అంతా చాలా సరదాగా ఆడారు హౌస్ మేట్స్. అందరూ కూడా బాబాభాస్కర్ ని గెస్ట్ గానే అనుకున్నారు.

Click Here To Watch NOW

కానీ, బిగ్ బాస్ సాంగ్ వేసినపుడు గేట్ దూకేసి మరీ హౌస్ మేట్స్ తో డ్యాన్స్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చాడు. ఎంట్రీలోనే హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు బాబాభాస్కర్. దీంతో హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ అని గెస్ చేశారు. అయినా కూడా బాబాభాస్కర్ కాదని చెప్పి నామినేషన్స్ లో ఉన్నవాళ్లని రమ్మని లివింగ్ రూమ్ లోకి వచ్చాడు. లివింగ్ రూమ్ లోనామినేషన్స్ లో ఉన్నవాళ్లలో నుంచీ హౌస్ లో ఉండే అర్హత ఎవరికి లేదో ఏకాభిప్రాయంతో చెప్పమని అన్నాడు. దీంతో హౌస్ మేట్స్ కి అనుమానం వచ్చింది.

మిగిలిన నలుగురు వెళ్లి చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. అరియానా బాబా భాస్కర్ ని ఎదిరించింది. ఏదైనా ఉంటే మాకు బిగ్ బాస్ చెప్తాడు అని, మీరు చెప్తే మేము ఎలా చేస్తాం అంటూ మాట్లాడింది. దీంతో బాబాభాస్కర్ హౌస్ నుంచీ బయటకి పంపించను అంటేనే ఒకరి పేరు చెప్తామని అన్నది అరియానా. అరియానా ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది. మిగిలిన నలుగురు కలిసి మెజారిటీ ఓటింగ్ తో అనిల్ పేరు చెప్పారు.

దీంతో బాబాభాస్కర్ నాకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారని, అందులో ఒకర్ని సేవ్ చేయమని చెప్పారని అన్నాడు. ఇక అనిల్ సేవ్ అయ్యాడని అందరూ ఆనంద పడుతుంటే., ఇది నేను డిసైట్ చేయాలని చెప్పి అజయ్ – ఇంకా బిందు ఇద్దరిలో నేను బిందుని సేఫ్ చేశానని అన్నాడు. దీంతో హౌస్ మేట్స్ కి కాలింది. ముఖ్యంగా అఖిల్ , అజయ్, అషూ గ్రూప్ కి బాగా కాలింది. బిందు సేఫ్ అవ్వడం, అందులోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బాబా మాస్టర్ సేఫ్ చేయడం అనేది అస్సలు జీర్ణించుకోలేకపోయారు.

అసలు మాస్టర్ ఎందుకిలా చేశాడనే లెక్కలు వేశారు. బాబాభాస్కర్ ఎంటర్ టైన్ చేద్దామని వచ్చి, ఏదో చేయబోయి ఏదో చేసినట్లుగా అయ్యింది. దీంతో ఇప్పుడు నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లో ఖచ్చితంగా బాబాని టార్గెట్ చేస్తారు హౌస్ మేట్స్. ఇన్ని వారాలు గేమ్ ఆడినవాళ్లం పిచ్చోళ్లమా అనే లెక్కలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మరి గేమ్ లో ఇప్పుడు బాబాబాస్కర్ ఎలా ముందుకు వెళ్తాడు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baba Bhasker
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

7 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

8 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version