Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Babu Mohan: టీవీ షోలో నవ్వించి… ఏడిపించిన బాబుమోహన్‌!

Babu Mohan: టీవీ షోలో నవ్వించి… ఏడిపించిన బాబుమోహన్‌!

  • February 23, 2022 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Babu Mohan: టీవీ షోలో నవ్వించి… ఏడిపించిన బాబుమోహన్‌!

రోజూ నవ్వించే వ్యక్తి ఇంట్లో కష్టం వస్తే ఎలా ఉంటుంది… ఇది తెలియాలంటే టాలీవుడ్‌ బెస్ట్‌ అండ్‌ గ్రేట్‌ కమెడియన్స్ కోట శ్రీనివాసరావు, బాబమోహన్‌నే అడగాలి. అవిశ్రాంతంగా కొన్నేళ్లుగా నవ్విస్తున్న ఈ ఇద్దరి జీవితాల్లో విషాదం ఒకేలాంటిది. ఇద్దరి కొడుకులు ఒకేలా ప్రమాదంలో కన్నుమూశారు. కొడుకుల్ని తలచుకుని ఇద్దరూ ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఓ టీవీ షోలో పాల్గొన్న బాబుమోహన్‌ తన కుమారుడిని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. దానికి ముందు ఆయన బాగా నవ్వించారు కూడా.

Click Here To Watch

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఈ వారం ముఖ్య అతిథులుగా చాలామంది టాలీవుడ్‌ కమెడియన్లు హాజరయ్యారు. వారంతా ఒకప్పటి టాలీవుడ్‌ హాస్య నటులు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్లతో కలసి వాళ్లంతా నవ్వించి మెప్పించారు. అలనాటి నటి అన్నపూర్ణమ్మ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యం అంటూ ఓ ఈవెంట్‌లా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈక్రమంలో నటులకు సన్మానాలు చేశారు. ఆ సమయంలో బాబుమోహన్‌ తన కుమారుడిని తలచుకొని బాధపడ్డారు.

చనిపోయిన తన కుమారుడు గుర్తొచ్చి బాబు మోహన్‌ భావోద్వేగానికి గురయ్యారు. తనయుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఒకానొక సమయంలో చిక్కిపోయి అస్థిపంజరంలా మారానని, చనిపోవాలని కూడా అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుముందు బాబుమోహన్‌ ‘పుష్ప’గా మారిపోయారు. లుంగీ కట్టుకుని ‘శ్రీవల్లి’కు పాట డ్యాన్స్‌ వేసి అదరగొట్టారు. బస్‌ జర్నీ స్కిట్‌లో తనదైన టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారు. టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా వెలుగొందిన బాబుమోహన్‌ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు తప్ప… ఫుల్‌ ప్లెడ్జ్‌గా నటుడిగా నటించడం లేదు. టీవీ షోల్లో అప్పుడప్పుడు ఇలా మెరుస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, టాలీవుడ్‌ సినిమాల కమెడియన్లలో కొత్త రక్తం రావడం తదితర కారణాలతో ఆయన సినిమాలకు దూరమైపోయారు. ఆ నాటి కామెడీ వీక్షించాలంటే ఈ వారం ఎపిసోడ్‌లో చూడొచ్చు. బస్‌స్కిట్‌లో ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తూ నవ్వించిన స్టైల్‌ అయితే అదిరిపోయింది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Babu Mohan
  • #Babu Mohan
  • #Sridevi Drama Company

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

11 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

17 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

19 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

24 hours ago

latest news

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

16 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

17 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

17 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

18 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version