Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాహుబలి బృందాన్ని భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్

బాహుబలి బృందాన్ని భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్

  • February 9, 2017 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి బృందాన్ని భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో వచ్చిన బాహుబలి బిగినింగ్ భాషాబేధం లేకుండా, ఎల్లలు దాటుకొని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాల స్థాయిని పెంచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ అనేక హంగులు అద్దుకుని ఏప్రిల్ 28 న రిలీజ్ కావడానికి ముస్తాబు అవుతోంది. తొలి కాపీ సిద్ధం కాకముందే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. వెయ్యికోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న జక్కన్న బృందానికి ఓ సెంటిమెంట్ భయపెడుతోంది. తెలుగు చిత్రాలకు సీక్వెల్స్ కలిసి రాలేదు.

ఎన్నో అంచనాలతో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్, సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, మనీ-2 వంటి ఎన్నో సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. ఈ సెంటిమెంట్ రాజమౌళి టీమ్ ని వెంటాడుతోంది. అసలే సెంటిమెంట్ ని బాగా ఫాలో అయ్యే సినీ జనులు చాలామంది బాహుబలి 2 విషయంలో ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహాలను, భయాలను పారదోలేందుకు రెట్టింపు కసితో దర్శకధీరుడు అండ్ కో .. కలిసికట్టుగా శ్రమిస్తున్నారు.  సీక్వెల్ సెంటిమెంట్ ని  బాహుబలి ౨ తునాతునకలు చేస్తుందా? లేదా? తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Bahubali The Conclusion
  • #bahubali2
  • #Director Rajamouli
  • #Hero Prabhas

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

17 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

17 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

17 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

18 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

18 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

20 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

21 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

23 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version