Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shruti Haasan, Balayya: బాలయ్యతో పాటు శృతి హాసన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..!

Shruti Haasan, Balayya: బాలయ్యతో పాటు శృతి హాసన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..!

  • January 6, 2023 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan, Balayya: బాలయ్యతో పాటు శృతి హాసన్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో..!

నటసింహ నందమూరి బాలకృష్ణ – యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. జనవరి 6 సాయంత్రం ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగనుంది.. ఇందుకోసం నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేయగా..

ఏపీ ప్రభుత్వం చివరి నిమిషంలో పర్మిషన్ క్యాన్సిల్ చేయడంతో మరో చోట హుటాహుటిన ఏర్పాట్లు చేశారు. బాలయ్య సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి పలు సినిమాల భారీ కటౌట్లతో ఫంక్షన్ జరిగే ప్రాంతాన్ని భారీ స్థాయిలో తీర్చిదిద్దారు.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బాలయ్య బాబు, శృతి హాసన్, నిర్మాతలు, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తదితరులు స్పెషల్ చాపర్‌లో ఒంగోలుకి బయలుదేరారు.. సిబ్బంది వారితో కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి..

మరి కాసేపట్లో ఒంగోలు గడ్డపై సింహం ల్యాండ్ అవనుంది.. ఇక ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు.. జై బాలయ్య, సుగుణా సుందరీ, మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే వంటి పాటలు ఊపు ఊపుతున్నాయి.. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయంటున్నారు. బాలయ్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.. ‘‘రికార్డుల ఊచకోత మొదలవనుంది..

ఇక ట్రైలర్ కోసం వెయిటింగ్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. ‘వీర సింహా రెడ్డి’ వచ్చేస్తున్నాడు’’.. అంటూ ఇప్పటినుండే ఫ్లెక్సీలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.. ఎప్పటిలానే 2023 సంక్రాంతి సీజన్ బాలయ్యకి కలిసొస్తుందని.. ‘అఖండ’ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ మాస్ జాతర చూడబోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు.. జనవరి 12న నటసింహం భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gopichand malineni
  • #pawan kalyan
  • #Shruti Haasan

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

12 mins ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

42 mins ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

12 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

13 hours ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

15 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

19 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version