Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: వైరల్ అవుతున్న బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను బాలుడినంటూ?

Balakrishna: వైరల్ అవుతున్న బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను బాలుడినంటూ?

  • October 19, 2023 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: వైరల్ అవుతున్న బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను బాలుడినంటూ?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉంది. భగవంత్ కేసరి కథ గురించి గతంలో ప్రచారంలోకి వచ్చిన వార్తల్లో మెజారిటీ వార్తలు నిజమయ్యాయి. సెకండాఫ్ లో బాలయ్య కనిపించే స్పెషల్ గెటప్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి ప్రేక్షకులకు చాలా సంవత్సరాల పాటు గుర్తుండే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2 గంటల 44 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అన్ స్టాపబుల్ షోలో అనిల్ రావిపూడి బాలయ్యతో నన్ను గురువుగారు అని ఎందుకు పిలిచారని అడగగా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నువ్వు బచ్చా అయితే నేను బాలుడినని నేను నీకంటే కొంచెం తక్కువని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఏ దర్శకుడు అయినా నాకు మా నాన్నగారితో సమానమని ఎందుకంటే డైరెక్టర్ నా పాత్రకు ప్రాణం పోస్తాడు కాబట్టి అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. పాత్రకు ప్రాణం పోసే వ్యక్తివి కాబట్టి నువ్వు నా గురువుగారు అని చెబుతూ బాలయ్య అభిమానుల మనస్సును దోచేశారు. దర్శకులకు బాలయ్య ఇచ్చే గౌరవం విషయంలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

భగవంత్ కేసరిలో బాలయ్య డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. (Balakrishna) బాలయ్య బాబీ కాంబో మూవీ కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. వరుసగా పవర్ ఫుల్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు. బాలయ్య రాబోయే రోజుల్లో సైతం వరుస విజయాలను సొంతం చేసుకోవాలని నందమూరి అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

14 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 hour ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version