Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ రూట్ లో వెళ్తోన్న బాలకృష్ణ!

ఎన్టీఆర్ రూట్ లో వెళ్తోన్న బాలకృష్ణ!

  • March 9, 2017 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ రూట్ లో వెళ్తోన్న బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించడంతో ఎంతో ఉత్సాహంగా  ఉన్నారు. తన 101 వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ చేతిలో పెట్టారు. ఈ సినిమాకి నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తము నాడే డైరక్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 29న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తారక్ బాటలో అని ఎందుకు చెప్పామంటే.. జూనియర్ ఎన్టీఆర్ పూరి దర్శకత్వంలో టెంపర్ చేసి హిట్ కొట్టారు. అబ్బాయి కి   హిట్ ఇచ్చిన డైరక్టర్ నే తన 101 సినిమాకు ఎంచుకోవడం ఒక కారణమయితే.. రెండో కారణం లొకేషన్. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఎక్కువభాగం బ్రిటన్ లో జరిగింది. బాలయ్య సినిమా కూడా ఎక్కువ భాగం బ్రిటన్ లోనే జరుగుతుందని సమాచారం. మార్చి16 నుంచి  తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది.

తొలుత బాలయ్యపై యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత బ్రిటన్ కి వెళ్లనుంది. బ్రిటన్ షెడ్యూల్  ఏప్రిల్ 7 నుంచి మే 7వరకూ కొనసాగనుంది. డైరక్టర్, లొకేషన్ మాత్రమే కాదు బాలయ్య లుక్ కూడా స్టైల్ గా ఉండనుందని తెలిసింది. మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు స్టైల్స్ పై పెద్దగా దృష్టి పెట్టరు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో మేకోవర్ పై శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ మేకోవర్ పై కేర్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇలా తారక్ ని బాలకృష్ణ అనుసరిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Jr Ntr
  • #Nandamuri Balakrishna
  • #NTR

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

15 mins ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

8 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

21 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

21 hours ago

latest news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

2 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

3 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

18 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

19 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version