Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna, Ram Charan: బాగున్నారా అంటూ బాలయ్యను పలకరించిన రామ్ చరణ్!

Balakrishna, Ram Charan: బాగున్నారా అంటూ బాలయ్యను పలకరించిన రామ్ చరణ్!

  • June 10, 2023 / 08:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Ram Charan: బాగున్నారా అంటూ బాలయ్యను పలకరించిన రామ్ చరణ్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ 9వ తేదీ హైదరాబాదులో ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహించుకున్న సంగతి మనకు తెలిసిందే. జూన్ మూడో తేదీ జైపూర్ లీలా ప్యాలెస్ లో రక్షిత మెడలో మూడు ముళ్ళు వేసి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నటువంటి శర్వానంద్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించి ఎంతో ఘనంగా రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ హాజరైన విషయం మనకు తెలిసిందే.

శర్వానంద్ ఆప్త మిత్రుడు రామ్ చరణ్ తన భార్య ఉపాసనను తీసుకుని ఈ వేడుకకు హాజరయ్యారు. ఉపాసన నెలలు నిండినప్పటికీ శర్వానంద్ వివాహ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఇక నందమూరి బాలయ్య సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే వీరిద్దరూ ఒకేసారి వేదిక వద్ద కలుసుకోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆప్యాయంగా బాలకృష్ణకు నమస్కరిస్తూ బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో మెగా నందమూరి కుటుంబాల మధ్య చాలా మంచి సన్నిహిత్యం ఏర్పడుతుందని చెప్పాలి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ (Balakrishna) బాలకృష్ణ తరచూ కలవడమే కాకుండా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసన ఎనిమిది నెలల గర్భిణి అయినప్పటికీ తనని కూడా ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు తీసుకురావడంతో ఈ జంట ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక రామ్ చరణ్ శర్వానంద్ వివాహం కోసం జైపూర్ కూడా వెళ్లిన విషయం మనకు తెలిసిందే.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #charan
  • #Nandamuri Balakrishna
  • #Rakshita Reddy
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 mins ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 hour ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

4 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

5 hours ago

latest news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

37 mins ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

54 mins ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

1 hour ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

2 hours ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version