Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balayya, Thaman: ఇప్పట్లో తమన్ ని వదిలేలా లేరు!

Balayya, Thaman: ఇప్పట్లో తమన్ ని వదిలేలా లేరు!

  • December 8, 2022 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya, Thaman: ఇప్పట్లో తమన్ ని వదిలేలా లేరు!

ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, హీరోలకు సింక్ బాగా కుదిరేది. అందుకే హిట్ ఆల్బమ్స్ చాలానే వచ్చేవి. చిరంజీవి, బాలకృష్ణలతో మొదలుపెడితే మహేష్ బాబు వరకు అప్పట్లో మణిశర్మ అందరికీ బెస్ట్ ఛాయిస్ గా ఉండేవారు. హీరోల అంచనాలకు తగ్గట్లుగానే మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఇళయరాజా కూడా కొందరు హీరోలకు బాగా సింక్ అయ్యారు. అలానే దేవిశ్రీప్రసాద్ కూడా అప్పట్లో ఈ దశను బాగానే ఎంజో చేశారు. ఇప్పుడు తమన్ టైం నడుస్తోంది. సీనియర్ హీరో బాలయ్యకు, తమన్ కి మధ్య సింక్ బాగా కుదిరింది.

ఈరోజు మొదలైన బాలయ్య కొత్త సినిమాకి తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ చేశారు. బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి ఒకరకంగా తమన్ కూడా కారణమే. ఇప్పుడు ‘వారసింహారెడ్డి’కి కూడా తమనే మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో బీజీఎమ్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. అంతగా మెప్పిస్తున్న తమన్ ని కాకుండా ఇంకెవరిని ఎన్నుకుంటారు..? దర్శకుడు అనిల్ రావిపూడికి దేవిశ్రీప్రసాద్ తో మంచి బాండింగ్ ఉంటుంది.

ఆయన సినిమాలకు వరుసగా దేవీనే మ్యూజిక్ అందిస్తున్నారు. కానీ ఆయన్ను కాదని బాలయ్య కోసం తమన్ ను ఓకే చేశారు అనిల్ రావిపూడి. ఇక్కడ తమన్.. బాలయ్య రికమెండేషన్ అని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మొత్తానికి తమన్ సీనియర్లతో మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు వరుసగా సినిమాలు చేస్తూ.. తన సత్తా చాటుతున్నారు.

ప్రస్తుతం ఆయన చేతిలో చరణ్-శంకర్ సినిమా, మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా అలానే ‘వారసుడు’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలానే మరికొన్ని సినిమాలు ఒప్పుకుంటున్నారు తమన్. ఇప్పట్లో ఆయన జోరు తగ్గేలా లేదు!

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #SS Thaman
  • #thaman

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

2 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

2 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

18 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

18 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

6 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

9 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

10 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

11 hours ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version