Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య బాబీ మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్.. ఏమైందంటే?

Balakrishna: బాలయ్య బాబీ మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్.. ఏమైందంటే?

  • August 14, 2024 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య బాబీ మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్.. ఏమైందంటే?

బాలయ్య (Balakrishna) బాబీ (Bobby)  కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని వార్తలు వినిపిస్తుండగా ఈ సినిమాలో బాలయ్య మూడు లుక్స్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు గ్లింప్స్ లలో బాలయ్య లుక్ ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. అయితే గడ్డం లేకుండా ఒక లుక్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య కనిపించనున్నారని తెలుస్తోంది.

Balakrishna

మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో బాలయ్య నటిస్తుండటంతో బాక్సాఫీస్ మరోమారు షేక్ కావడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య బాబీ మూవీ గురించి వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్టార్ హీరో బాలకృష్ణ వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సరిపోదా శనివారం' ట్రైలర్ రివ్యూ.!
  • 3 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

యంగ్, టాలెంటెడ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న బాలయ్య తన సినిమాలతో ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలలో డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ కథ కొత్తగా ఉండనుందని ఈ సినిమాలో ట్విస్టులు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య రాబోయే రోజుల్లో క్రేజీ మల్టీస్టారర్స్ లో నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు సినిమాల విషయంలో బాలయ్య నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతుండటం కొసమెరుపు.

తారక్ చుట్టమల్లే సాంగ్ ఖాతాలో సంచలన రికార్డులు.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #NBK 109

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

16 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version