Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sreeleela: బాలకృష్ణ ఎందుకు కొట్టాడో తెలిస్తే శ్రీలీల ను మెచ్చుకోకుండా ఉండలేరు!

Sreeleela: బాలకృష్ణ ఎందుకు కొట్టాడో తెలిస్తే శ్రీలీల ను మెచ్చుకోకుండా ఉండలేరు!

  • May 24, 2023 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: బాలకృష్ణ  ఎందుకు కొట్టాడో తెలిస్తే  శ్రీలీల ను మెచ్చుకోకుండా ఉండలేరు!

మనందరికీ తెలిసిన విషయమే నటసింహం నందమూరి బాలయ్యకి కోపం చాలా ఎక్కువ.. కోపం మాత్రమే కాదు ప్రేమ కూడా చాలా ఎక్కువే.. ఎంత త్వరగా కోప్పడతాడో.. అంతే త్వరగా ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరైనా తన ఎదుట తప్పు చేస్తే కచ్చితంగా వాళ్లని కొట్టడం.. అదే విధంగా మంచి చేస్తే వాళ్ళని పొగడడం.. ఆయన మొదట నుంచి చేసే పనే.. ఇప్పటికే ఇలాంటి విషయాలు ఎన్నో మనం చూసాం.. కానీ అదేంటో బాలయ్య బాబు దండిస్తే ఆ వీడియోలు, ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అయితాయి.

కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు మాత్రం ఎవరికీ కనబడవు. ఇక ప్రస్తుతం ఈ వార్త కూడా సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. నిజానికి కోపం అనేది ఆయన రక్తంలోనే ఉంది. అది ఆయన నైజం.. నందమూరి నైజం.. కాగా ఇటీవల నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్.బి.కె 108 చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఆయన 108వ చిత్రంలో హీరోయిన్లు గా నటిస్తున్నారు కాజల్ అగర్వాల్ మరియు శ్రేయ. ఈ చిత్రంలో వీళ్ళిద్దరూ హీరోయిన్లు కాగా మరొక పాత్రలో శ్రీ లీల కూడా నటిస్తున్నది. కాగా ఇదే క్రమంలో ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సన్నివేశాల్లో భాగంగా నందమూరి బాలకృష్ణ శ్రీ లీలను లాగి పెట్టి గువ్వ గుయ్యమనిపించేలా కొట్టారట..

అవును ప్రస్తుతం ఇదే వార్త నెట్టెంట బొంగరం లెక్క తిరుగుతుంది. ఈ చిత్రంలో శ్రీ లీల ఓ అల్లరి చిల్లర పిల్లగా ఉండే క్యారెక్టర్ లో నటించిననున్నదట.. అలా ఈ అమ్మడు బాలయ్య బాబుకి ఎంతో కోపం తెప్పించే విధంగా పెద్ద తప్పు చేసి ఒకానొక సమయంలో మాట అస్సలు వినదట.. ఇక ఇదే సమయంలో బాలయ్య బాబు మాట వినడమే కాకుండా పెద్ద తప్పు చేసిందనే కారణం.. దాంతో బాలయ్య బాబు కోపంతో శ్రీ లీలను కొట్టాల్సి ఉంటుంది. అయితే నార్మల్ గా ప్రతి సినిమాలో సీన్ కట్ చేస్తే కోట్టేటప్పుడు మాత్రం ఎవరి చేయి అయినా కేవలం చెంప దగ్గరికి వెళుతుంది. అంతే ఇక్కడ కూడా నార్మల్ గా అయితే సీన్ చేసేటప్పుడు బాలకృష్ణ చెయ్యి దగ్గరికి పెడతాడు..

అంతే ఆ తర్వాత శ్రీ లీల (Sreeleela) బాధపడుతున్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. లెక్కకు అయితే ఇది జరగాలి. కానీ శ్రీ లీల మాత్రం ఆ షార్ట్ నాచురల్ గా రావడానికి యాక్టింగ్ నేచురల్ గా ఉండాలని చెప్పి నాచురల్ గానే ఎక్స్ప్రెషన్ రావాలని బాలయ్య బాబు చేత నిజంగానే గూబ గుయ్యమనిపించుకునేలా కొట్టించుకున్నట.. ఈ షాట్ చూసిన అనిల్ రావిపూడి సైతం షాక్కు గురయ్యాడట. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ గా మారింది. కాగా ఏది ఏమైనప్పటికీ శ్రీ లీల ఇండస్ట్రీలో బలంగా పాతుకు పోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుందని ఈ ఒక్క సీన్ తో మనందరికీ అర్థమవుతుంది. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత దీనిపై వీళ్ల ప్రదర్శన ఎలా ఉందో వీళ్ళ పర్ఫామెన్స్ ఎలా అదరగొడతారో మరి వేచి చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

19 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

23 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

24 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

1 day ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

1 day ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version