Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Akhanda First Single: నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

Akhanda First Single: నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

  • July 26, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda First Single: నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బాలకృష్ణ ఇతర హీరోలతో పోలిస్తే వేగంగా సినిమా షూటింగ్ పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల అఖండ మూవీ రిలీజ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది.

అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ అఖండ మూవీపై అంచనాలను పెంచగా ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే ఫస్ట్ సింగిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్ గా వరదరాజులు పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నారు. బోయపాటి శ్రీను శ్రీకాంత్ పాత్రను పవర్ ఫుల్ గా క్రియేట్ చేశారని తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో అఖండ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దాదాపు 70కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్ ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ టీజర్.. మేకర్స్ మనసు మరోబోతుందా?

Akhanda 2: ‘అఖండ 2’ టీజర్.. మేకర్స్ మనసు మరోబోతుందా?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

5 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

41 mins ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

2 hours ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 hours ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version