Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాగబాబుని ఓ ఆట ఆడేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్..!

నాగబాబుని ఓ ఆట ఆడేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్..!

  • May 30, 2020 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగబాబుని ఓ ఆట ఆడేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్..!

ఇటీవల స్టార్ హీరో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పెద్ద ధూమారాన్నే రేపాయి. ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగ్ లను తిరిగి ప్రారంభించాలి.. టాలీవుడ్ భవిష్యత్తుని చక్క పెట్టాలి అనే ఉద్దేశంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో మీటింగ్ లు కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో ఈ మీటింగ్ లు జరిగాయి. నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, సి.కళ్యాణ్ వంటి వారు ఈ మీటింగ్స్ లో పాల్గొన్నారు.

అయితే బాలయ్యను మాత్రం ఎవ్వరూ పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగానే మండిపడ్డారు. ‘తలసాని తో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ.. భూములు పంచుకోవడానికి మీటింగ్లు పెడుతున్నారా’ అంటూ కామెంట్స్ చేసాడు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అవుతూ.. వీడియోలు రిలీజ్ చేసాడు. ‘బాలయ్య తన నోరుని అదుపులో పెట్టుకుంటే మంచిది. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేసాడు’ అంటూ ఫైర్ అBalayya Babu fans fires on Naga Babu1య్యాడు.

గతంలో కూడా బాలయ్య పై నాగబాబు విరుచుకుపడుతూ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్నికల సమయంలో బాలయ్య.. మెగా ఫ్యామిలీ పై విమర్శిస్తూ చేసిన కామెంట్స్ ను మరొక్కసారి గుర్తుచేశాడు. దీనికి బాలయ్య ఫ్యాన్స్.. నాగబాబు పై ఫైర్ అవుతున్నారు. #WeStandWithBalayya #WeSupportBalakrishna అనే హ్యాష్ ట్యాగ్ లతో నాగబాబుని ట్రోల్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ లతో చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఏరా @NagaBabuOffl సారీ కావాలా రా కుక్క,పాము 🐍🐍 🤙#WeStandWithBalayya #WeSupportBalakrishna pic.twitter.com/A9OHzlBggr

— NBK Royal Fans (@RoyalNBKFans) May 28, 2020

🙉🐍🐍#WeSupportBalayya #WeSupportBalakrishna https://t.co/wbHIqEwZ0t

— Alla 🚲✌🏻 (@itsmeealla) May 29, 2020

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #balayya
  • #Naga Babu

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 hour ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

3 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version