Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balayya Babu: డ్రీమ్‌ప్రాజెక్ట్‌ గురించి బాలయ్య మాట.. కథ, దర్శకుడు ఎవరో?

Balayya Babu: డ్రీమ్‌ప్రాజెక్ట్‌ గురించి బాలయ్య మాట.. కథ, దర్శకుడు ఎవరో?

  • January 7, 2023 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: డ్రీమ్‌ప్రాజెక్ట్‌ గురించి బాలయ్య మాట.. కథ, దర్శకుడు ఎవరో?

నందమూరి బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఏది అంటే.. కొన్నేళ్ల క్రితం వరకు ‘నర్తన శాల’ అనే పేరు వినిపించేది. ఆ సినిమాను విజయవంతంగా ప్రారంభించారు. అయితే తర్వాతే ఏదేదో జరిగింది, ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు బాలయ్య నోట మరో సినిమా పేరు వినిపించింది. ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ ఓ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఓ వ్యక్తి జీవితాన్ని సినిమాగా తీసుకురావాలి అని అనుకుంటున్నాను అని తెలిపారు. అతనే ‘చంఘీజ్‌ ఖాన్‌’. దీంతో ఈ సినిమా మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

‘చెంఘీజ్‌ ఖాన్‌’ సినిమా చేయడం నా జీవితాశయం అంటూ శుక్రవారం రాత్రి నందమూరి బాలకృష్ణ తన మనసులోని మాట ఘనంగ బయటపెట్టారు. సమయం వచ్చినప్పుడు ఆ సినిమా కచ్చితంగా చేస్తానని కూడా చెప్పారు. ప్రపంచంలోనే పేరు పొందిన మంగోల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్‌ ఖాన్‌. ఈశాన్య ఆసియాలోని ఓ సంచార జాతికి చెందిన అతడి అసలు పేరు టెమూజిన్‌. మంగోల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించి.. దాని విస్తరణ కోసం ఎన్నో దండయాత్రలు చేశాడని చరిత్ర చెబుతోంది.

ఏదైనా రాజ్యంపై చెంఘీజ్‌ ఖాన్‌ దాడి చేస్తే అక్కడి ప్రజలపై అతడి సైన్యం క్రూరత్వం ప్రదర్శించేదని అంటారు. మహిళలను ఎత్తుకు వెళ్లిపోయేవాళ్లని చారిత్రక రచనల్లోని ఉంది. ఈ క్రమంలో చాలా మంది రాజులు సామంతులుగా మారిపోయేవారట. అయితే చెంఘీజ్‌ ఖాన్‌ గురించి, అతడి సామ్రాజ్యం గురించి ఎక్కడా సరైన సమాచారం లేదు. ఇలాంటి ప్రతినాయక లక్షణాలు ఉన్న వ్యక్తిపై సినిమా చేయాలని బాలయ్య అనుకోవడంతోనే ఆసక్తి మొదలైంది. చెంఘీజ్‌ ఖాన్‌ అంటే విలనా? ఆయన జీవితంలో ఇంకో కోణం ఉందా? అనే ఆలోచనతోనే బాలయ్య ఆ సినిమా అంటున్నారు అని చెబుతున్నారు.

అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది కూడా ప్రశ్నే. అయితే దానికి క్రిష్‌ పేరు పరిశీలిస్తున్నారని కూడా వార్తలు మొదలయ్యాయి. ఆయనకు ఇలాంటి సినిమాలు తీయడం ప్రవేశం ఉంది కూడా. విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథను రాస్తే బాగుంటుందని కూడా చెబుతున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వం చేస్తే బాగుంటుందనే కామెంట్లూ చేస్తున్నారు. ‘నర్తనశాల’ సినిమా తరహాలో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chengiz Khan
  • #Nandamuri Balakrishna
  • #Veera Simha Reddy

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

8 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

21 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

21 hours ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

2 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

3 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

5 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version