Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bandla Ganesh: ‘నా గెలుపు ‘మా’ కోసం’.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!

Bandla Ganesh: ‘నా గెలుపు ‘మా’ కోసం’.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!

  • September 24, 2021 / 10:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: ‘నా గెలుపు ‘మా’ కోసం’.. బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించి, ప్రెస్ మీట్ నిర్వహించగా.. మంచు విష్ణు తాజాగా తన ప్యానెల్ ను ప్రకటించారు. అంతేకాదు.. మీడియా ముందుకొచ్చి స్పీచ్ కూడా ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను, వారి మేనిఫెస్టోపై సెటైర్లు కూడా వేశారు. అందులో ఉన్న వారెవరూ పనులు సరిగ్గా చేయలేరని.. ‘మా’ బాధ్యతలు తను మాత్రమే నిర్వర్తించగలని మంచు విష్ణు అన్నారు.

ఇదిలా ఉండగా.. బండ్ల గణేష్ ఇదివరకే జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు ఎవరికైనా ఓటు వేయండి.. ఎవరు గెలిచినా పర్లేదు కానీ జనరల్ సెక్రటరీగా మాత్రం ఓటు తనకే వేయాలంటూ కొన్నిరోజులుగా తన ప్రచారం మొదలుపెట్టాడు బండ్ల గణేష్. మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కనిపించిన బండ్ల గణేష్ ఆ తరువాత బయటకు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీ చేస్తుండగా..

మంచు విష్ణు ప్యానెల్ నుంచి రఘుబాబు పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ వారికి పోటీగా సరికొత్త ప్రచారం మొదలుపెట్టాడు. ఒకే ఒక్క ఓటు, మా కోసం మన కోసం మనందరి కోసం.. మా తరుపున ప్రశ్నించడం కోసం అంటూ ఓ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు బండ్ల గణేష్. నా గెలుపు ‘మా’ కోసం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

⁦⁦@HeroManoj1⁩ ⁦@themohanbabu⁩ ⁦@LakshmiManchu⁩ ⁦@LakshmiManchu⁩ ⁦@iVishnuManchu⁩ ⁦@prakashraaj⁩ ⁦@actorsrikanth⁩ pic.twitter.com/ThMytlgSKZ

— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2021

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #MAA Elections
  • #Movie Artist Association

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

41 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version