Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఇప్పుడు బండ్ల గణేష్ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు

ఇప్పుడు బండ్ల గణేష్ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు

  • June 4, 2018 / 07:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు బండ్ల గణేష్ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు

అమేజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం “గ్యాంగ్ స్టార్స్” అనే ఒక తెలుగు వెబ్ సిరీస్ లైవ్ స్ట్రీమ్ అవుతోంది. నందిని రెడ్డి కథ, కథనం అందించిన ఈ వెబ్ సిరీస్ కి అజయ్ భూయాన్ దర్శకుడు. జగపతిబాబు, నవదీప్, శ్వేతబసు ప్రసాద్ కీలకపాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను నెటిజన్లు బాగానే ఆదరిస్తున్నారు. అయితే.. ఈ వెబ్ సిరీస్ లో పోసాని ప్లే చేస్తున్న ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అచ్చు బండ్ల గణేష్ క్యారెక్టర్ ను తలపిస్తున్నట్లు చెబుతున్నారు చూసినవాళ్ళందరూ.

నిజంగా నిర్మాత కాకపోయినా.. డబ్బున్నవాళ్లకు బినామీగా వ్యవహరిస్తూ సినిమాలు తీస్తూ వచ్చిన లాభంలో వాటా తీసుకొనే వ్యక్తిగా పోసాని ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. పైగా అతనిది పాల బిజినెస్ కావడంతో.. బండ్ల గణేష్ డి గుడ్ల వ్యాపారం కాబట్టి రైటర్ నందిని రెడ్డి కావాలని బండ్ల గణేష్ ను టార్గెట్ చేస్తూ ఈ క్యారెక్టర్ రాసిందని చెప్పుకొంటున్నారు. “టెంపర్” తర్వాత బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కారణం తెలియదు కానీ.. మనోడికి ఇప్పుడప్పుడే సినిమాలు చేసే లేదా తీసే ఆలోచన లేదనుకుంటా. మరి ఇలాంటప్పుడు బండ్ల గణేష్ ను టార్గెట్ చేసి కామెడీ చేయడం ఎందుకో నందిని రెడ్డికే తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Bandla Ganesh Movies
  • #Gangstar
  • #Gangstar Web Series
  • #producer bandla ganesh

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

14 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

9 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

12 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

12 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

13 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version