Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Bandla Ganesh: వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Bandla Ganesh: వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • December 5, 2023 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నేత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బండ్ల గణేష్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని కాగా పవన్ రాజకీయాల గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో పవన్ పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని బండ్ల గణేష్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉండాలని నేను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేదని ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ రేవంత్ రెడ్డి బాహుబలి కంటే సక్సెస్ సాధించారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు అంటే ఇలా చేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.

నేను కరుడుగట్టిన కాంగ్రెస్ వాదినని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొరకు నేను పని చేస్తానని ఆయన కామెంట్లు చేశారు. బండ్ల గణేష్ ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుండగా ఆ పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. పవన్ తో ఒక సినిమాను నిర్మించాలని బండ్ల గణేష్ భావిస్తున్నారు.

పవన్ సినిమా విషయంలో (Bandla Ganesh) బండ్ల గణేష్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బండ్ల గణేష్ తోపు అంటూ కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండ్ల గణేష్ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపుతారేమో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #pawan kalyan

Also Read

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

related news

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

trending news

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

1 hour ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

6 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

8 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

11 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

7 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

8 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

19 hours ago
Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version